Bakula Medicinal Plant: మనం రోజూ చూసే ఈ చెట్టుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా !! వీడియో

|

Jan 04, 2022 | 9:06 AM

ప్రతిరోజు రోడ్డు పక్కన అనేక చెట్లను చూస్తూనే ఉంటాం. అయితే వాటివలన కలిగే ప్రయోజనాలు తెలియకపోవడంతో వాటిని పెద్దగా పట్టించుకోం.

ప్రతిరోజు రోడ్డు పక్కన అనేక చెట్లను చూస్తూనే ఉంటాం. అయితే వాటివలన కలిగే ప్రయోజనాలు తెలియకపోవడంతో వాటిని పెద్దగా పట్టించుకోం. వాటిల్లో ఒకటి పొగడ చెట్టు. దీని ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు. పొగడ చెట్టు ఏప్రిల్ నెలలో పూత పూసి జూన్ నాటికి కాయలు కాస్తుంది. భారతదేశం అంతటా పెరుగుతుంది. ఈ చెట్టు పూలు ఎంతో సువాన వెదజల్లుతాయి. ఆయుర్వేద ఔషధాల తయారిలో పొగడ చెట్టు ప్రముఖ పాత్ర వహిస్తుంది. బెరడు, పువ్వులు, కాయలు, పళ్ళు, విత్తనాలు అన్నింటిలో ఔషధాలు నిండి ఉన్నాయి. కొంతమంది తలనొప్పి తగ్గడానికి పొగడ పువ్వులను వాసన చూస్తారు. ఈ చెట్టు బెరడును పేస్ట్ గా చేసి నుదురు మీద రాస్తే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. దంత సమస్యలను తగ్గించడంలో ఇది మేటి అని చెప్పవచ్చు. బెరడు, పూల కషాయాన్ని పుక్కిలించితే పళ్ళ కురుపులు, నోటి దుర్వాసన నోటిపూత తగ్గుతాయి.

మరిన్ని ఇక్కడ చూడండి:

వీడు మామూలోడు కాదు.. ఏకంగా రైలు ఇంజిన్‌నే అమ్మేశాడు !! వీడియో

Hiccups: పదే పదే ఎక్కిళ్లు వస్తున్నాయా ?? అయితే ఇలా చేయండి.. వీడియో

Diabetes: డయాబెటీస్‌ పేషంట్లకు గుడ్‌ న్యూస్‌ !! వీడియో

Credit Card: సమయానికి క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించకుంటే ఏమవుతుంది ?? వీడియో

ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా !! ఇది తప్పకుండా తెలుసుకోవాలి.. వీడియో