Avocado: మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో అవకాడో తింటే అద్భుత ప్రయోజనాలు

Updated on: May 09, 2025 | 10:54 AM

ఆవక్యడో ఈ ఫ్రూట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు. ఇది ప్రస్తుతం సూపర్ మార్కెట్లో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. దీన్ని ఎలా తినాలో తెలియక కొందరు దూరం పెడితే దీని రుచి నచ్చక కొందరు ఈ ఫ్రూట్ ని ఇష్టపడరు. కానీ ఆవకాడోను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఆవకాడాలు మనకు పోషణను అందిస్తాయి. అనేక రోగాలను నయం చేస్తాయని అంటున్నారు. ఇంకా ఎన్నో లాభాలను అందిస్తాయి. ఆవకాడాలను నేరుగా తినవచ్చు లేదా స్మూతీలు, సలాడ్స్ రూపంలోనూ తీసుకోవచ్చు. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు తమ డైట్లో ఆవకాడో తప్పక చేర్చుకోవాలి. ఇందులో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. తద్వారా అతిగా తినకుండా ఉంటారు. ఆవకాడో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మెదుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ సెల్ డ్యామేజ్ ను నివారిస్తుంది. ఆవకాడో తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపులో మంచి ఆరోగ్యకరమైన కదలికలకు తోడ్పడుతుంది. అజీర్తి మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఆవకాడో గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటున్నారు నిపుణులు. ఇందులో మోనో అన్ సాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఆవకాడో హార్ట్ అటాక్ సమస్యను స్ట్రోక్ ను కూడా నివారిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఉండగా చూసిన పేరెంట్స్‌ ఆ తర్వాత ఏమైంది అంటే ??

TOP 9 ET News: కర్ణుడిగా ప్రభాస్‌.. అర్జునుడిగా హృతిక్! సీక్రెట్‌గా ముగిసిన మహాభారతం సినిమా!

ఆ ఊర్లో పెళ్లి లేదు.. కానీ ఊరంతా పందిళ్లు.. ఎందుకంటే ??

ఆపరేషన్ సింధూర్‌ !! భారత ఆర్మీకి జేజేలు కొట్టిన మన హీరోలు

ఏంది మామా ఇది !! షారుఖ్ వాచ్ ఖరీదు అక్షరాల రూ.21 కోట్లా ??