Godavari: గోదావరి ఉగ్రరూపం…భద్రాచలం ‘హై అలర్ట్’.. లైవ్ వీడియో
క తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్‌కు వరద పోటెత్తుతోంది. నీటిమట్టం 17.30 అడుగులకు చేరింది. దీంతో 18 లక్షల 46వేల 678క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. పి. గన్నవరంలో పాత గోదావరి బ్రిడ్జి దగ్గరకు చేరింది వరదనీరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: దేశంలో తొలి మంకీపాక్స్ కేసు..ఇప్పుడు మనం ఏం చేయాలి ??
Published on: Jul 15, 2022 09:37 AM
Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

