Bonalu Special Song 2022: బోనాల సంబురం.. టీవీ 9 ప్రత్యేక పాట..

Bonalu Special Song 2022: బోనాల సంబురం.. టీవీ 9 ప్రత్యేక పాట..

Phani CH

|

Updated on: Jul 15, 2022 | 9:40 AM

ఆషాఢ మాసంలో తెలంగాణ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం బోనాల జాతరతో భక్తుల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక అమ్మ దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు.

Published on: Jul 15, 2022 09:39 AM