పని మధ్యలో నిద్ర వస్తోందా ?? చెక్ పెట్టండిలా..
పని వేళల్లోనో, మధ్యాహ్నం సమయంలో సీరియస్‌గా చదువుతున్నప్పుడు నిద్ర వస్తే ఎంత చిరాకుగా ఉంటుందో కదా! ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు నిపుణులు సూచిస్తోన్న కొన్ని టిప్స్ ఇవిగో.. మధ్యాహ్న భోజనం తర్వాత శరీరం పనిచేసేందుకు ఏ మాత్రం సహకరించదు. దీంతో ఏ పనిమీదా దృష్టి పెట్టలేం. ఇది మామూలుగా ఉండే సమస్యే.. కానీ, రోజంతా ఇలాగే ఉంటే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది.
అందువల్ల ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. పని వేళల్లోనో, మధ్యాహ్నం సమయంలో సీరియస్‌గా చదువుతున్నప్పుడు నిద్ర వస్తే ఎంత చిరాకుగా ఉంటుందో కదా! ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు నిపుణులు సూచిస్తోన్న కొన్ని టిప్స్ ఇవిగో.. మధ్యాహ్న భోజనం తర్వాత శరీరం పనిచేసేందుకు ఏ మాత్రం సహకరించదు. దీంతో ఏ పనిమీదా దృష్టి పెట్టలేం. ఇది మామూలుగా ఉండే సమస్యే.. కానీ, రోజంతా ఇలాగే ఉంటే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అందువల్ల ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. మంచి నిద్ర కావాలంటే చుట్టూ ఉండే వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. పడుకునే ముందు గదిలోకి ఎక్కువ వెలుతురు లేకుండా చూసుకోగలిగితే.. నిద్ర బాగా పడుతుంది. రోజూ కచ్చితంగా 6 నుంచి 8 గంటల సమయం నిద్రపోతే.. చిరాకు, అలసట, నీరసం దరి చేరవు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పది రోజుల్లో రూ.10 కోట్లు..? మోనాలిసా నక్కతోక తొక్కిందా
ట్రంప్ ఇచ్చిన షాక్‌తో..ఇండియన్స్ విలవిల.. ఇకపై ఉద్యోగాలు బంద్..!
కుంభమేళాలో తొక్కిసలాట.. ఎంతమంది చనిపోయారంటే