Diet: ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.? ఎప్పుడు తినాలి.?

ఈమధ్య హెల్త్ వీడియోలు, హెల్త్ ఆర్టికల్స్ చదివేవారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ వచ్చిన తరువాత వీటిపై మరింత ఆసక్తి పెరిగింది. డాక్టర్లతో పాటు.. డాక్టర్లలా సలహాలు, సూచనలు ఇచ్చేవారి వీడియోలకూ డిమాండ్ బాగుంది. అవి చూసినవారంతా.. ఆరోగ్యంగా ఉండాలి. ఆనందంగా బతకాలి అనే కోరుకుంటారు. మరి దానికి తగ్గట్టే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారా? ఆనందంగా ఉండేలా జీవిస్తున్నారా? ఇవే ప్రశ్నలు అడిగితే చాలామంది..

Diet: ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.? ఎప్పుడు తినాలి.?

|

Updated on: Jul 08, 2024 | 9:35 AM

ఈమధ్య హెల్త్ వీడియోలు, హెల్త్ ఆర్టికల్స్ చదివేవారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ వచ్చిన తరువాత వీటిపై మరింత ఆసక్తి పెరిగింది. డాక్టర్లతో పాటు.. డాక్టర్లలా సలహాలు, సూచనలు ఇచ్చేవారి వీడియోలకూ డిమాండ్ బాగుంది. అవి చూసినవారంతా.. ఆరోగ్యంగా ఉండాలి. ఆనందంగా బతకాలి అనే కోరుకుంటారు. మరి దానికి తగ్గట్టే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారా? ఆనందంగా ఉండేలా జీవిస్తున్నారా? ఇవే ప్రశ్నలు అడిగితే చాలామంది.. అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు మాస్టారూ అంటారు. రేపటి నుంచి ఎలాగైనా సరే.. డైట్ మార్చేస్తాను.. ఎక్సర్ సైజులు కాని, యోగా కాని కచ్చితంగా చేసేస్తాను అంటారు. యథాప్రకారం మర్చిపోతారు. సరైన సమయానికి సరైన పోషకాహారం తీసుకోకపోవడం, జీనవశైలిలో మార్పుల వల్ల వచ్చే వ్యాధులతో కోట్లమంది ప్రాణాలు పోతున్నాయి. మరి దీనికి పరిష్కారం? చాలా సింపుల్. ఏ ఆహారం తినాలి? ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? వీటి గురించి తెలుసుకుంటే.. హెల్దీ లైఫ్ మీ సొంతం. అదేంటో కూడా చూద్దాం.

మీరేం తింటున్నారు అన్నదానిపైనే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈరోజుల్లో 40 ఏళ్లకే బీపీ, క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్, పెరాలసిస్, షుగర్.. ఇలా చాలా వ్యాధులు చుట్టుముట్టేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరికా ఇదే. అందుకే WHOతో పాటు యునిసెఫ్ట్ ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. గ్లోబల్ డైట్ క్వాలిటీ స్కోర్ పేరుతో ఏఏ ఆహారాలు తీసుకోవచ్చో వివరించారు. వాటిని ఆర్డర్ లో పెడితే.. 25 రకాలు తేలాయి. ఆకు కూరలు, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలను తీసుకోమని చాలామంది చెబుతారు. కానీ వాటిలో ఏం తినాలో మళ్లీ డౌట్. అందుకే ఆ పేర్లు కూడా ఇప్పుడు చెప్పుకుందాం. ఇంతలా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. కేవలం పోషకాహారం లేకపోవడం వల్ల ప్రపంచంలో ప్రతీ ఐదుగురిలో ఒకరు చనిపోతున్నారు. 2030 నాటికి కేవలం లైఫ్ స్టైల్ వ్యాధుల కారణంగానే ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య ఐదున్నర కోట్ల మందికి చేరే అవకాశం ఉంది. సో.. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే.. ముందు తినే తిండిపై సీరియస్ గా ఫోకస్ పెట్టాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..