కనిపించింది కొద్దిసేపే అయినా.. కుర్రాళ్లను కనికట్టు చేసిందిగా..
టూరిస్ట్ ఫ్యామిలీ.. ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా ఇది. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలో రిలీజ్ చేయగా.. విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో చిన్న పాత్రలో కనిపించి తెగ ఫేమస్ అయ్యింది ఓ అమ్మాయి. ఆమే యోగలక్ష్మి. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో లీడ్ రోల్ చేసిన ధర్మదాస్... ఇంటి యజమాని కూతురిగా నటించింది యోగి లక్ష్మి.
అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ ఈ బ్యూటీ యూత్‌కు తెగ నచ్చేసింది. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. యోగలక్ష్మీ…! చూడటానికి డస్కీగా .. ముఖంలో కళతో ఉన్న ఈ అమ్మాయి.. తన అందంతోనే కాదు.. తన నటనతోనూ ఈ సినిమా చూసిన వారందర్నీ ఫిదా చేసింది. అందులోనూ ఈమె ప్రపోజ్ చేసే సీన్ అందరికీ తెగ కిక్కిస్తోంది. ఇక ఈ బ్యూటీ.. ఇదివరకే తమిళంలో హార్ట్ బీట్, సింగపెన్నె వంటి వెబ్ సిరీస్ చేసింది. కానీ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ షార్ట్ ఫిల్మ్ లోనూ నటించింది ఈమె.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేసిన రచ్చ ఫలితం.. కల్పిక పై పోలీస్ కేస్
కాంతార2 టీంలో వరుస మరణాలు.. విషాదంలో మూవీ యూనిట్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

