విధి లిఖితం అంటే ఇదే కావచ్చు! ఒక్క రోజు తేడాతో ఈ స్టార్ హీరోల ఇళ్లలో తీవ్ర విషాదం
ప్రముఖ మలయాళ నటుడు, సూపర్ స్టార్ ముమ్మట్టి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ పీఎస్ అబు జూన్ 11న కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తుది శ్వాస విడిచారు. పీఎస్ అబూకు మమ్ముట్టి భార్య సుల్ఫత్ కుట్టి సహా నలుగురు పిల్లలు ఉన్నారు.
చనిపోవడంతో ప్రస్తుతం మమ్ముట్టి కుటుంబంలో విషాదంలో ఉంది. ఇక మరోపక్క మమ్ముట్టి మామ చనిపోవడానికి సరిగ్గా ఒకరోజు ముందు అంటే జూన్10న ఇదే మలయాళ ఇండస్ట్రీకి చెందిన మరో సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ ఇంట్లోనూ విషాదం చోటు చేసుకుంది. మోహన్ లాల్ మేనమామ గోపీనాథ్ నాయర్ తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తనువు చాలించారు. ఇలా ఒక రోజు వ్యవధిలో ఇద్దరు స్టార్ హీరోల ఇళ్లలో విషాదం నెలకొంది. ఈ క్రమంలోనే సినీ అభిమానులు తమ హీరోలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. మమ్ముట్టి ఇటీవల నటించిన భ్రమయుగం, టర్బో, బజుక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆయన చేతిలో మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.ఇక మోహన్ లాల్ విషయానికి వస్తే.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడీ సీనియర్ హీరో. మోహన్ లాల్ హీరోగా నటించిన ఎంపురాన్ ఎల్ 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఇటీవలే రిలీజైన తుడ్‌రుమ్ కూడా వంద కోట్ల క్లబ్ లో చేరింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కనిపించింది కొద్దిసేపే అయినా.. కుర్రాళ్లను కనికట్టు చేసిందిగా..
చేసిన రచ్చ ఫలితం.. కల్పిక పై పోలీస్ కేస్
కాంతార2 టీంలో వరుస మరణాలు.. విషాదంలో మూవీ యూనిట్

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో

పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్‌చేస్తే

ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో

విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకంటే?

అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు వీడియో

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
