Yami Gautam: లైంగిక వేధింపులు… హాట్‌టాపిక్‌గా హీరోయిన్ మాటలు.. వైరల్ అవుతున్న వీడియో..
ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో అందరి దగ్గరైంది యామీ గౌతమ్. ఆ యాడ్ ఇచ్చిన పాపులారిటీతో... ఆ తరువాత సినిమాల్లోకి వచ్చి టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు టాలీవుడ్లో చేసిన సినిమాలతోనూ టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఇక 'ఎ థర్స్‌డే' సినిమాతో...
ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో అందరి దగ్గరైంది యామీ గౌతమ్. ఆ యాడ్ ఇచ్చిన పాపులారిటీతో… ఆ తరువాత సినిమాల్లోకి వచ్చి టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు టాలీవుడ్లో చేసిన సినిమాలతోనూ టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ‘ఎ థర్స్‌డే’ సినిమాతో అందర్నీ తెగ ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తాజాగా తీసుకున్న ఓ నిర్ణయంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మారడమే కాదు… త్రూ అవుట్ ఇండియాను ఫిదా చేసేసింది.ఇక ‘ఎ థర్స్‌డే’ సినిమాలో అత్యాచార బాధితురాలిగా యాక్ట్ చేసిన యామీ.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో లైంగిక వేధింపులకు.. గురైన బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ముందుకు రావడమే కాదు… వారికి పునరావాసం కల్పించడం కోసం మజ్లిస్, పారి అనే రెండు స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలిపింది. ‘లైంగిక వేధింపుల బాధితుల పునరావాసానికి కృషి చేస్తున్న రెండు ఎన్‌జీవోలతో చేతులు కలిపినందుకు చాలా గర్వంగా ఉంది. మహిళల భద్రత సమస్యల విషయంలో కొంత పురోగతి సాధించినప్పటికీ చేయాల్సింది మాత్రం చాలా ఉంది. స్వచ్ఛంద సంస్థలతో నా అనుబంధం ఇప్పుడే ప్రారంభమైంది. అయితే భవిష్యత్తులో.. అన్ని వర్గాల మహిళలను రక్షించడానికి అవసరమైన వసతుల కల్పనకు మరింత సహకారం అందించాలనుకుంటున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది యామీ.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

