మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ !! ఈ కారు నెంబర్ ప్లేట్ ధర రూ. 70 కోట్లు పై మాటే !!
మంది ఖరీదైన వాహనాలు కొని.. ఇష్టమైన నెంబర్ల కోసం అంతే డబ్బులను వెచ్చిస్తుంటారు. అలాంటి ఘటనే దుబాయ్‌లో చోటుచేసుకుంది. ఇష్టమైన ఫ్యాన్సీ నెంబర్ కోసం ఓ వ్యక్తి రూ.70 కోట్లు పెట్టాడు.
కొంతమంది ఖరీదైన వాహనాలు కొని.. ఇష్టమైన నెంబర్ల కోసం అంతే డబ్బులను వెచ్చిస్తుంటారు. అలాంటి ఘటనే దుబాయ్‌లో చోటుచేసుకుంది. ఇష్టమైన ఫ్యాన్సీ నెంబర్ కోసం ఓ వ్యక్తి రూ.70 కోట్లు పెట్టాడు. ఇది విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా దుబాయ్‌లో నెంబర్ ప్లేట్ల వేలం జరిగింది. దీనిలో కార్లకు ఇతర వాహననాలకు నెంబర్ ప్లేట్ల వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఫ్యాన్సీ మొబైల్ ఫోన్ నెంబర్లపై కూడా ప్రత్యేక బిడ్ నిర్వహించారు. ఈ వేలంలో AA8 నెంబర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మూడవ నెంబర్ ప్లేట్‌గా రికార్డు క్రియేట్ చేసింది. దుబాయ్ ‘మోస్ట్ నోబుల్ నంబర్స్’ ఛారిటీ వేలంలో మొబైల్ ఫోన్ నంబర్‌లపై నిర్వహించిన బిడ్‌లో AA8 సింగిల్ డిజిట్ నెంబర్ 35 మిలియన్ల దిర్హమ్‌లకు అమ్ముడుపోయింది. మన కరెన్సీలో దాని విలువ రూ.70 కోట్లు ఉంటుంది. గతేడాది AA9 నెంబర్ ప్లేట్‌ను రూ.79 కోట్లకు ఓ వ్యక్తి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సారి వన్ బిలియన్ మీల్స్ సంస్థ కోసం నిర్వహించిన వేలంలో 53 బిలియన్ల దిర్హమ్‌లను ఆర్జించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ డబ్బుతో 50 దేశాల్లో నిరుపేదలకు ఆహారం అందిచనున్నట్లు తెలిపారు.
Also Watch:
బాక్సాఫీస్ బాస్ చిరుకి ఘోర పరాభవం రెండో రోజు నో కలెక్షన్స్
చిరును అరాచకంగా ఆడుకుంటున్నారు !! రెచ్చిపోతున్న మోహన్ బాబు సపోర్టర్స్
చిరంజీవి VS బాలయ్య !! ఇండస్ట్రీలో మొదలైన లొల్లి
మేకర్స్ కు చిరు స్వీట్ వార్నింగ్ !! నెక్ట్స్ సినిమాలపై నజర్
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

