Samantha after Divorce: విడాకుల తర్వాత సమంత ఎక్కడుంటోంది..? మరిన్ని వివరాలు ఈ వీడియోలో…
అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా ప్రకటించిన అనంతరం సమంతపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. కొందరు విడాకుల విషయంలో సామ్‌దే తప్పు అని దెప్పి పొడుస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : MAA Elections Counting Live: చివరిదశకు చేరుకున్న ‘మా’ ఎన్నికల కౌంటింగ్.. ‘మా’ గెలుపెవరిది..?(లైవ్ వీడియో)
Know This : భారత్లో తొలిసారి కనిపించిన అరుదైన పక్షి.. ప్రపంచవ్యాప్తంగా 3 సార్లు కనిపించిన..(వీడియో)
Published on: Oct 11, 2021 08:54 AM
Latest Videos
వైరల్ వీడియోలు