Kantara 2: దేవుడి పేరుతో వ్యాపారం ఎక్కువైంది !! కాంతార 2 అడ్డుకుంటాం !!
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 2022లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది చిన్న సినిమాగా వచ్చిన కాంతార ఏకంగా 400కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార సినిమాలో దైవ నృత్యం భూత కోల గురించి చూపించారు. సినిమా విడుదలైన తర్వాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు, దేశంలోని ప్రజలకు తుళు దేశంలోని దేవుళ్ల గురించి తెలిసింది.
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 2022లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది చిన్న సినిమాగా వచ్చిన కాంతార ఏకంగా 400కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార సినిమాలో దైవ నృత్యం భూత కోల గురించి చూపించారు. సినిమా విడుదలైన తర్వాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు, దేశంలోని ప్రజలకు తుళు దేశంలోని దేవుళ్ల గురించి తెలిసింది. అయితే కొంతమంది దైవ నృత్యంను కించపరిచేలా సోషల్ మీడియాలో రీల్స్ చేయడం, కొన్ని సీరియల్స్‌లో దేవుడి వేషధారణతో తుళు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేశారని కొందరు విమర్శలు చేశారు. తాజాగా ఓ సీరియల్‌లో ఓ నటుడు దేవుడి వేషంలో నటించాడు. దీనిపై ఆందోళనకు దిగిన దైవారాధన సంరక్షణ యూత్ ఫోరం మంగళూరు. బజ్పే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి చేసుకోబోతూ.. ఇలాంటి క్యారెక్టర్స్ ఏంటి ?? చండాలంగా..
వావ్ !! కోట్ల విలువ చేసే సోర్ట్స్ కార్ కొన్న హీరోయిన్
Captain Miller: OTTలో దిమ్మతిరిగే రెస్పాన్స్.. రికార్డులు క్రియేట్ చేస్తున్న కెప్టెన్
Poonam Pandey: కర్మ అంటే ఇదే !! చావు తెలివితో.. దారుణ పరిస్థితికి పూనమ్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

