Das Ka Dhamki Pre Release Event Live: దద్దరిల్లుతున్న దాస్ కా ధమ్కి ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎన్టీఆర్ సూపర్బ్ స్పీచ్

| Edited By: Ravi Kiran

Mar 17, 2023 | 9:42 PM

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న చిత్రం దాస్ కా ధమ్కీ. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది

Published on: Mar 17, 2023 06:36 PM