Venu Yeldandi: హాలీవుడ్ అవార్డ్స్‌లో.. బెస్ట్ డైరెక్టర్‌గా బలగం వేణు. ఎక్కడి నుండి ఏ స్థాయికి చేరారు..
కామెడీ స్కిట్స్ చేసినవాడు.. .. ఇప్పుడు తన కళతో కొనయాబడుతున్నాడు. సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ట్రై చేసినవాడు.. ఇప్పుడు తన జీవితంలోని ఓ చిన్న ఘట్టాన్నే సినిమాగా తెరకెక్కించారు.
కామెడీ స్కిట్స్ చేసినవాడు.. .. ఇప్పుడు తన కళతో కొనయాబడుతున్నాడు. సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ట్రై చేసినవాడు.. ఇప్పుడు తన జీవితంలోని ఓ చిన్న ఘట్టాన్నే సినిమాగా తెరకెక్కించారు. తెరకెక్కించడేమ కాదు.. ఓ మనిషి చావు తర్వాత మనుషుల మనస్తత్వాలు ఎలా మారుతాయో.. హృద్యంగా చూపించారు. ప్రతీ మనిషికి తన కుంటుంబమే తన బలగం అని అన్నారు. ఇక ఆ సినిమాతో అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. బెస్ట్ డైరెక్టర్‌గా ఏకంగా ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ను సొంతం చేసుకున్నారు. అలా బెస్ట్ డైరెక్టర్ గా తన ఖాతాలో.. మరో హాలీవుడ్ ప్రెస్టీజియస్ అవార్డును సొంతం చేసుకున్నారు బలగం వేణు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

