Venu Swamy: ‘చాలా విషయాలు మాట్లాడుతా.’ వేణు స్వామి వార్నింగ్
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చిక్కుల్లో పడ్డారు. ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ రెండు నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన ఆయన ఇటీవల నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు గురూజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జర్నలిస్టు సంఘాలు కూడా స్వామీజీ ఫైర్ అయ్యాయి.
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చిక్కుల్లో పడ్డారు. ఇకపై సెలబ్రిటీల జాతకాలను చెప్పనంటూ రెండు నెలల క్రితం సంచలన ప్రకటన చేసిన ఆయన ఇటీవల నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధంపై జోస్యం చెప్పారు. దీంతో అక్కినేని అభిమానులు గురూజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జర్నలిస్టు సంఘాలు కూడా స్వామీజీ ఫైర్ అయ్యాయి. ఆయనపై మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశాయి. ఇక వేణు స్వామిని అరెస్ట్ చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని న్యూస్ ఛానెల్స్ ఊదరగొట్టేస్తున్నాయి. దీంతో ఈ కథనాలపై తాజాగా వేణుస్వామి స్పందించారు. కేసులపై ఇప్పుడు తానేమీ మాట్లాడనంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. సమయం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి.. అందులో అన్ని విషయాలు గురించి మాట్లాడాతా అంటూ.. ఓ వార్నింగ్ ఇచ్చారు వేణు స్వామి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

