కీడు జరగుతుందని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ పూజ
ప్రాణాల కోసం పూజలు చూశాం.. పదవుల కోసం యాగాలు చూశాం.. డబ్బు కోసం హోమాలు చూశాం.. ఇప్పుడు ఓ రంగం కోసమే జరుగుతున్న యజ్ఞం చూడబోతున్నాం. ఇది కన్నడ సినీ పరిశ్రమలో జరుగుతున్న అతిపెద్ద పూజ. కాంతార సెట్టింగులను మించి ఇక్కడ హోమ గుండాలను ఏర్పాటు చేసి.. శాండల్‌వుడ్ పరిశ్రమ కోసం పూజలు జరుగుతున్నాయి. కొంత కాలంగా జరుగుతున్న ట్రాజడీలు.. వివాదాలు..
ప్రాణాల కోసం పూజలు చూశాం.. పదవుల కోసం యాగాలు చూశాం.. డబ్బు కోసం హోమాలు చూశాం.. ఇప్పుడు ఓ రంగం కోసమే జరుగుతున్న యజ్ఞం చూడబోతున్నాం. ఇది కన్నడ సినీ పరిశ్రమలో జరుగుతున్న అతిపెద్ద పూజ. కాంతార సెట్టింగులను మించి ఇక్కడ హోమ గుండాలను ఏర్పాటు చేసి.. శాండల్‌వుడ్ పరిశ్రమ కోసం పూజలు జరుగుతున్నాయి. కొంత కాలంగా జరుగుతున్న ట్రాజడీలు.. వివాదాలు.. సినిమా ఫ్లాపులు అన్నింటి నుంచి విముక్తి కోసం ఇండస్ట్రీ మొత్తం కదిలి ఈ పూజలను ఏర్పాటు చేసింది. దీంతో కళాకారుల సంఘం .. బెంగళూరు చామరాజ్ పేటలోనే తమ ఆఫీస్‌లోనే సుబ్రహ్మణ్య సర్ప శాంతి హోమం పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. ఎనిమిది మంది ప్రత్యేక పూజారుల బృందం ఈ పూజను నిర్వహిస్తోంది. గణపతి హోమం, మృత్యుంజయ హోమం, సర్ప శాంతి హోమాలను నిర్వహిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Venu Swamy: ‘చాలా విషయాలు మాట్లాడుతా.’ వేణు స్వామి వార్నింగ్
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!
దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్ అవుతున్న ప్రత్యేక వంటకం
గుడ్ న్యూస్.. ఇక పురుషులకూ ఫ్రీ బస్ సదుపాయం
ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..
టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!
తెల్లవారితే పెళ్లి.. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చేసరికి..!

