Venkatesh – SAINDHAV Pre Release: సస్పెన్స్ అండ్ త్రిల్లర్ గా వస్తున్న వెంకీ మామ.. సైంధవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్.
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న కొత్త మూవీ సైందవ్ . శైలేష్ కొలను దిరెచ్తిఒన్ లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శైలేష్ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ఇప్పటికే సైందవ్ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం వెంకటేష్ నటిస్తున్న 75 వ సినిమా కావటం విశేషం. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. గతంలో శైలేష్ తెరకెక్కించిన హిట్ 1,2 మూవీ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సీనియర్ హీరో వెంకటేష్ నటిస్తున్న నయా మూవీ సైందవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సైందవ్ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు శైలేష్. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ నటిస్తున్న 75 వ సినిమా ఇది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. శైలేష్ గతంలో తెరకెక్కించిన హిట్ 1,2 మూవీ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకీ కెరీర్ లో బెంచ్ మార్క్ మూవీ కావడంతో ఈ సినిమాను చాలా పకడ్బందీగా తెరకెక్కించారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా సైందవ్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు . ఈ ట్రైలర్ ను యాక్షన్ సీన్స్ తో కట్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందని అనిపిస్తుంది. వెంకటేష్ యాక్షన్ అవతార్ లో అదరగొట్టేశాడు. విజువల్స్ కూడా చాల రిచ్ గా కనిపిస్తున్నాయి. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ ను కూడా మిక్స్ చేసి ట్రైలర్ ను కట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

