కనబడడు కానీ.. మనోడు తెగ ఫాస్టు !! అప్పుడే ఫారెన్ టూర్లా..

కనబడడు కానీ.. మనోడు తెగ ఫాస్టు !! అప్పుడే ఫారెన్ టూర్లా..

Phani CH

|

Updated on: Jun 15, 2023 | 9:31 AM

రీసెంట్‌గా మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ ఇచ్చిన ట్విస్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జనాలకు.. మరో ట్విస్ట్ ఇచ్చారు ఈ హీరో. జెస్ట్ అలా ఎంగేజ్‌ మెంట్ అయిందో లేదో.. ఇలా తన ఫియాన్సీని... పట్టుకుని ఫారెన్‌లో చక్కర్లు కొడుతున్నట్టు ఉన్న ఫోటోను అందరితో పంచుకున్నారు.

రీసెంట్‌గా మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌ ఇచ్చిన ట్విస్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జనాలకు.. మరో ట్విస్ట్ ఇచ్చారు ఈ హీరో. జెస్ట్ అలా ఎంగేజ్‌ మెంట్ అయిందో లేదో.. ఇలా తన ఫియాన్సీని… పట్టుకుని ఫారెన్‌లో చక్కర్లు కొడుతున్నట్టు ఉన్న ఫోటోను అందరితో పంచుకున్నారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ గాంఢీవదారి అర్జున సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌.. ఈ షూట్‌కు షార్ట్ బ్రేక్‌ తీసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా.. తను ఏడేళ్లుగా ప్రేమిస్తున్న అందాల రాక్షసి లావణ్యని రెండు మూడు రోజుల ముందే ఎంగేజ్‌ మెంట్ చేసుకున్నారు. చిరంజీవి పెద్దరికంలో.. నాన్న నాగబాబు ఆధ్వర్యంలో… తన కుటుంబ సభ్యుల మధ్యలో.. తన ప్రేమసి లావణ్య వేలుకు రింగు తొడిగారు. తనను సగం భార్యగా చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sreeleela: అల్లు అర్జున్ సంకనెక్కిన శ్రీలీల.. అసలు కధ ఏంటంటే ??

Adipurush Ott: రిలీజ్‌కు ముందే ఆదిపురుష్ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ లీక్‌..

Adipurush: ఆదిపురుషుడి జాతర మొదలైంది..

Tamannaah Bhatia: తమన్నా లవర్ ఎవరో కాదు.. మన పిలగాడే

Adipurush: ప్రభాస్‌ ఆదిపురుష్ దెబ్బకు.. బుక్‌ మై షో క్రాష్‌