Varun Tej – Lavanya Tripathi: పెళ్లి కోసం భారీగా ఏర్పాట్లు.. మెగా ప్రిన్స్ అంటే ఆ మాత్రం ఉండాలిగా..

|

Aug 03, 2023 | 9:49 AM

చడీచప్పుడు కాకుండా... ఎప్పటి నుంచో ప్రేమించుకుంటూ వస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌.. అండ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. మొత్తానికి ఓ టూ మంత్స్‌ బ్యాక్ ఎంగేజ్‌ మెంట్ చేసుకున్నారు. హాప్ కపుల్‌గా ఇప్పుడు వెకేషన్‌ వెళుతూ.. ఆ పిక్స్‌తో .. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. కానీ వీరి పెళ్లెప్పుడనే దానిపై కూడా.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వకుండా.. సైలెంట్గా పెళ్లి పనులైతే చేసుకుంటూ పోతున్నారట.

చడీచప్పుడు కాకుండా… ఎప్పటి నుంచో ప్రేమించుకుంటూ వస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌.. అండ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. మొత్తానికి ఓ టూ మంత్స్‌ బ్యాక్ ఎంగేజ్‌ మెంట్ చేసుకున్నారు. హాప్ కపుల్‌గా ఇప్పుడు వెకేషన్‌ వెళుతూ.. ఆ పిక్స్‌తో .. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. కానీ వీరి పెళ్లెప్పుడనే దానిపై కూడా.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వకుండా.. సైలెంట్గా పెళ్లి పనులైతే చేసుకుంటూ పోతున్నారట. అందుకోసం భారీగా ఖర్చు కూడా చేస్తున్నారట నాగ బాబు అండ్ ఫ్యామిలీ.

ఎస్ ! మడికొండలోని నాగబాబు ఇంట్లోనే.. చాలా సింపుల్‌గా ఎంగేజ్‌ మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్‌ అండ్ లావణ్య త్రిపాఠి.. వారి పెళ్లిన మాత్రం డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ గా చేసుకోవాలనుకుంటున్నారట. అందుకోసం తమ మధ్య ప్రేమ చిగురించిన ఇటలీని వేదికగా మార్చుకోనున్నారు. ఆగస్టు 24న పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారట. ఇక అందుకోసమే భారీగా ఖర్చు పెట్టి మరీ.. ఇటలీలోని ఓ ప్యాలెస్‌ను తాజాగా బుక్ చేశారట వరుణ్. ప్యాలెస్‌ను బుక్ చేయడమే కాదు.. తన పెళ్లికి ఇన్‌ వైట్ చేయాలనుకున్న వారికి స్పెషల్ కార్డ్స్‌ సెలక్ట్ చేసే పనిలో ఉన్నారట. అందుకోసం కూడా భారీగా ఖర్చుపెడుతున్నారట ఈ హీరో. అయితే ఇదే విషయం మెగా కాంపౌండ్‌ను నుంచి బయటికి వచ్చి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందర్నీ మరోసారి ఈ జోడీ వైపే చూసేలా చేస్తోంది. మరో సారి వీరిద్దర్నీ నెట్టింట వైరల్ అయ్యేలా కూడా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...