AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambati Rambabu: పవన్‌కు శాపం తగిలింది..! ఆయన సినిమాలు ఇక ఆడవు..

Ambati Rambabu: పవన్‌కు శాపం తగిలింది..! ఆయన సినిమాలు ఇక ఆడవు..

Anil kumar poka
|

Updated on: Aug 03, 2023 | 9:35 AM

Share

మంత్రాలకు చింతకాయలు రాలవనే సామెతను కాసేపు పక్కకు పెడితే.. పవన్‌కు శాపం తగిలిందనే అంబటి కామెంట్ మాత్రం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనూ.. అటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఆ అమ్మావారి శాపం వల్లే.. ఆయన సినిమాలు ఆడట్లేదనే మినిష్టర్ స్టేట్మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయనేం చెప్పారు. పవన్‌కు ఎలా ఆ అమ్మవారి శాపం తగిలిందన్నారు?

మంత్రాలకు చింతకాయలు రాలవనే సామెతను కాసేపు పక్కకు పెడితే.. పవన్‌కు శాపం తగిలిందనే అంబటి కామెంట్ మాత్రం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లోనూ.. అటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఆ అమ్మావారి శాపం వల్లే.. ఆయన సినిమాలు ఆడట్లేదనే మినిష్టర్ స్టేట్మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయనేం చెప్పారు. పవన్‌కు ఎలా ఆ అమ్మవారి శాపం తగిలిందన్నారు? ఆయన మాటల్లో పవన్‌ ఆ శాపాన్ని ఎలా అనుభవిస్తున్నట్టు? అనేది తెలియాలంటే.. ఇదిగో ఈ వీడియో చూడండి!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...