Unstoppable - 2 Live: అన్‌స్టాపబుల్-2 విత్ ఎన్‌బీకె.. ప్రీ లాంచ్ ఈవెంట్.. బాలయ్య ఎంట్రీ అదుర్స్
Unstoppable Dussehra Celebrations With Nbk Pre Launch Event In Vijayawada Live

Unstoppable – 2 Live: అన్‌స్టాపబుల్-2 విత్ ఎన్‌బీకె.. ప్రీ లాంచ్ ఈవెంట్.. బాలయ్య ఎంట్రీ అదుర్స్

| Edited By: Ravi Kiran

Oct 04, 2022 | 9:15 PM

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ గురించి ఇప్పుడు అందురూ మాట్లాడుకుంటున్నారు. సినిమాల్లో తన నటనతో, డైలాగ్స్ తో చెలరేగిపోయే బాలయ్య..


నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ గురించి ఇప్పుడు అందురూ మాట్లాడుకుంటున్నారు. సినిమాల్లో తన నటనతో, డైలాగ్స్ తో చెలరేగిపోయే బాలయ్య.. ఆహాలో టెలికాస్ట్ అవుతోన్న అన్ స్టాపబుల్ షో ద్వారా బాలకృష్ణ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మొదటి సారి హోస్ట్‌గా టాక్ షో నిర్వహిస్తున్న బాలయ్య. తనదైన మాటలతో, పంచ్ లతో గెస్ట్ లను ఆటపట్టిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తన షోకు వచ్చిన గెస్ట్ లకు సంబంధించిన సీక్రెట్స్ బయట పెడుతూ సందడి చేశారు బాలకృష్ణ. ఇక అన్ స్టాపబుల్ మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు సీజన్ 2 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఐఏండిబి లో టాక్ షో అన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ ఉండేలా నిలబెట్టారు బాలకృష్ణ. ఇప్పుడు సీజన్ 2 తో రావడానికి రెడీ అయ్యారు బాలయ్య.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Oct 04, 2022 06:05 PM