DJ TILLU sequel: అదేంటి భయ్యా..! సోలోగా వచ్చి కుమ్మేద్దాం అనుకుంటే.. టిల్లు2 కి పోటీ.

|

Jul 08, 2023 | 4:10 PM

అదేంటి భయ్యా నేనెక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారు.. నన్ను సోలోగా ఉండనివ్వరా ఏంటి..? బయటికి చెప్పట్లేదు కానీ సిద్ధూ జొన్నలగడ్డ ఇన్నర్ వాయిస్ మాత్రం కచ్చితంగా ఇదే అయ్యుంటుందిప్పుడు. అరే.. ఆగస్ట్‌లో సినిమాలెక్కువున్నాయి.. చిరంజీవి, రజినీ లాంటి పెద్దోళ్లతో మనకెందుకులే అని సైడ్ అయిపోతే..

అదేంటి భయ్యా నేనెక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారు.. నన్ను సోలోగా ఉండనివ్వరా ఏంటి..? బయటికి చెప్పట్లేదు కానీ సిద్ధూ జొన్నలగడ్డ ఇన్నర్ వాయిస్ మాత్రం కచ్చితంగా ఇదే అయ్యుంటుందిప్పుడు. అరే.. ఆగస్ట్‌లో సినిమాలెక్కువున్నాయి.. చిరంజీవి, రజినీ లాంటి పెద్దోళ్లతో మనకెందుకులే అని సైడ్ అయిపోతే.. ఇప్పుడు కొత్త డేట్‌‌లోనూ టిల్లుకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు మిగిలిన హీరోలు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటి..?

ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా.. డిజే టిల్లుతో సిద్దూ జొన్నలగడ్డ ఇదే అయ్యారు. అప్పుడెప్పుడో ఆరెంజ్ సినిమాలోనే నటించినా.. ఆ తర్వాత పదేళ్లు ఇండస్ట్రీలో కష్టపడినా రాని గుర్తింపు డిజే టిల్లుతో వచ్చింది ఈ కుర్రాడికి. దెబ్బకు కొడితే కుంభస్థలమే అన్నట్లు బాక్సాఫీస్ దుమ్ము దులిపేసారు టిల్లు భాయ్. కామెడీ మూవీస్‌కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది డిజే టిల్లు.. మీమర్స్ అయితే సిద్ధూ జొన్నలగడ్డ డైలాగ్స్‌ను తెగ వాడేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...