KGF Chapter 2: కేజీఎఫ్ 2 ఫస్ట్ రివ్యూ !! ఫిల్మ్ వేరే లెవల్ అంతే !!
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సినిమా కేజీఎఫ్ 2. గతంలో సెన్సేషన్ సృష్టించిన కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సినిమా కేజీఎఫ్ 2. గతంలో సెన్సేషన్ సృష్టించిన కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారాడు యశ్. ఈ మూవీలో యశ్ నటనకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో కేజీఎఫ్ సిక్వెల్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు.. ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అండ్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు.
Also Watch:
Sitara Ghattamaneni: సితార కూచిపూడి నృత్యం చూసి పొంగిపోయిన మహేష్ !!
Jabardasth Apparao: ఎన్నో అవమానాలు భరించాను !! అందుకే జబర్దస్త్ వదిలేశా !!
మహేష్‌కు విలన్‌గా రానా !! నెవర్ బిఫోర్ యాక్షన్ అంటున్న జక్కన్న
Pawan Kalyan: పవన్ పడుతున్న కష్టం పగోడికి కూడా రాకూడదు !!
Pooja Hegde: మేకప్ తీస్తే తెలిసింది అమ్మాయి అసలు రూపం !!