Kamal Haasan – Mani Ratnam: కమల్ కోసం రంగంలోకి టాప్ స్టార్స్.. 35 ఏళ్ల తర్వాత మరోసారి రచ్చ రంబోలా.. వీడియో.
విక్రమ్ సినిమాతో చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు కమల్ హాసన్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయాన్ని అందుకుంది.
విక్రమ్ సినిమాతో చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు కమల్ హాసన్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించారు. మరోవైపు పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న కమల్.. తాజాగా ఆదివారం తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ క్రేజీ కాంబినేషన్ లో కమల్ హాసన్ 234 చిత్రం 2024లో థియేటర్లోకి రానున్నట్లు సగర్వంగా ప్రకటించారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..