Kangana Ranaut: సినిమా కోసం ఆస్తులు అమ్మేస్తున్న హీరోయిన్..! ఓపెన్ అయిపోయిన కంగనా.. వీడియో.
బాలీవుడ్ అగ్రనటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ మువీ కోసం తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెల్పుతూ కంగనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్
బాలీవుడ్ అగ్రనటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ మువీ కోసం తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెల్పుతూ కంగనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఎమోషన్ పోస్టు పెట్టింది. తన అందం, నటనతో కట్టిపడేసే కంగనా ముక్కుసూటి తనంతో పలు వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం కంగనా ఎమర్జెన్సీ మువీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ పనులు తాజాగా పూర్తయ్యాయి. ‘ఎమర్జెన్సీ’ మువీ నిర్మాణం కోసం ఆర్థికంగా, ఆరోగ్య పరంగా చాలా ఇబ్బంది పడ్డాడనని ఈ బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ తన ఇన్‌స్టా పోస్టులో చెప్పుకొచ్చింది. అదేంటో ఈ వీడియో క్లుప్తంగా చూడొచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

