కమ్ బ్యాక్ కోసం కుర్ర హీరోల తంటాలు
టాలీవుడ్‌లోని యువ కథానాయకులు కిరణ్ అబ్బవరం, నాగశౌర్య, శర్వానంద్‌లు భారీ గ్యాప్‌ల తర్వాత కమ్‌బ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నారు. కొత్త సినిమాలైన కే-ర్యాంప్, బ్యాడ్ బాయ్ కార్తీక్, నారీ నారీ నడుమ మురారి, భోగి చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ హీరోలంతా మళ్లీ విజయాల బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ యంగ్ హీరోలు కొందరు సరైన విజయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు హిట్లు లేక గ్యాప్ తీసుకుంటే, మరికొందరు కావాలనే విరామం ఇచ్చారు. విజయం అందరికీ కీలకమే అయినా, ముఖ్యంగా యువ కథానాయకులకు ఇది మరింత అవశ్యకం. త్వరలోనే ఈ హీరోలంతా కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, ఆ తర్వాత దిల్రూబాతో నిరాశపరిచారు. ఇప్పుడు ట్రాక్ మార్చి పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కే-ర్యాంప్‌తో అక్టోబర్ 18న దీపావళి బరిలో నిలబడనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొదలైన క్రిస్మస్ సినిమాల భారీ పోటీ.. గెలిచేది ఆ స్టార్ హీరోనేనా ??
ఆ భామ జాతకం మారేదేలే.. హిట్ కొట్టేదెలే.. పాపం ఈ ముద్దుగుమ్మ పరిస్థితి ఏంటి
కశ్మీర్ టూ కన్యాకుమారి.. అంతా కన్నడమే
వీధి కుక్కల్ని ఇంటికి తెచ్చిన భార్య .. విడాకులు కోరిన భర్త వీడియో
ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా?ఫోన్ పేలుద్ది జాగ్రత్త వీడియో
అర్ధరాత్రి కారు బీభత్సం..దగ్గరకు వెళ్లి చూడగా వీడియో
సారూ.. కాస్త ‘వైఫ్’ని వెతికి పెట్టరూ..? వీడియో
రూ.1.5 కోట్ల ఫ్లాట్.. పెన్సిల్‌తో గోడకు రంధ్రం ? వీడియో
ఆకాశం అంచులు తాకిన మోనో రైలు వీడియో
నడిరోడ్డుమీద భార్యను నరికి చంపాడు..కారణం ఇదే వీడియో

