కశ్మీర్ టూ కన్యాకుమారి.. అంతా కన్నడమే
కన్నడ హీరోయిన్లు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు. రష్మిక మందన్న, రుక్మిణి వసంత్ వంటి తారలు అందం, అభినయంతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు మలయాళ ముద్దుగుమ్మల మాదిరిగా, ఇప్పుడు కన్నడ భామలు అన్ని భాషల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటూ, తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నారు.
కన్నడ హీరోయిన్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా తమ సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు మలయాళ ముద్దుగుమ్మలు చేసిన మాదిరిగానే, ప్రస్తుతం కర్ణాటకకు చెందిన తారలు పాన్ ఇండియా గుర్తింపు పొందుతున్నారు. అందం, అభినయం, స్టైల్‌లో కొత్త ప్రమాణాలు సృష్టిస్తున్నారు. రష్మిక మందన్న, కర్ణాటక నుండి వచ్చిన పాన్ ఇండియా స్టార్‌గా నిలిచింది. గీత గోవిందం నుండి ప్రారంభమైన ఆమె ప్రస్థానం పుష్ప, యానిమల్, చావ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా అత్యున్నత స్థాయికి చేరింది. ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ఎనర్జీ, పలు భాషల్లో మార్కెట్ ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టాయి. దీపావళికి తామా సినిమాతో రష్మిక ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సమంత ప్లానింగ్ మామూలుగా లేదుగా..
మంచిర్యాల జిల్లాలో రెచ్చిపోయిన స్మగ్లర్లు
దీపిక Vs త్రిప్తీ.. గ్యాప్ ఉన్నట్టా.. లేనట్టా
కేర్ తో పాటు.. స్పీడు కూడా పెంచిన రవితేజ.. మోత మోగనున్న మాస్ జాతర
Yash: రెండేళ్లలో నాలుగు రిలీజ్‌లు.. బిగ్ స్కెచ్ రెడీ చేసిన రాకీభాయ్
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

