కేర్ తో పాటు.. స్పీడు కూడా పెంచిన రవితేజ.. మోత మోగనున్న మాస్ జాతర
ఈ మధ్యకాలంలో వరుస ఫెయిల్యూర్స్ ఎదురుకావటంతో అప్‌కమింగ్ మూవీ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మాస్ మహరాజ్ రవితేజ. యంగ్ డైరెక్టర్‌తో తన మార్క్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోసన్స్‌లో స్పీడు పెంచారు మాస్ మహరాజ్. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతార.
భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్న యూనిట్ ప్రమోషన్స్‌లోనూ స్పీడు పెంచింది. వరుస అప్‌డేట్స్‌తో మాస్ మహారాజ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది యూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తరువాత రవితేజ నుంచి మంచి కమర్సియల్ ఎంటర్‌టైనర్ వస్తుండటంతో ఫ్యాన్స్‌లోనూ ఆ వైబ్ కనిపిస్తోంది. కేవలం మూవీ అప్‌డేట్స్ మాత్రమే కాదు ఇంటర్వ్యూల విషయంలోనూ డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తోంది మాస్ జాతర టీమ్. సుమతో పాటు సిద్ధూ జొన్నలగడ్డ, వెంకీ అట్లూరి, కల్యాణ్ శంకర్ లాంటి వాళ్లు యూనిట్‌తో చేసిన ఇంటర్వ్యూస్‌ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్మెంట్‌తో సాగుతున్న ఈ ఇంటర్వ్యూస్ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ను డబుల్ చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yash: రెండేళ్లలో నాలుగు రిలీజ్‌లు.. బిగ్ స్కెచ్ రెడీ చేసిన రాకీభాయ్
టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ షాక్.. అలా మైనస్ అవ్వడానికి గల కారణం ఏంటి
రూటు మారుస్తున్న సీనియర్ స్టార్స్.. కుర్ర హీరోలకు ఇక పోటీ తప్పదా ??
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

