TOP 9 ET News: సారు.. మనసు గెలిచారు , టాలీవుడ్ నెం.1 హీరో ప్రభాసే..! ఆ వెనుకే తారక్ , చెర్రీ..!
సారు ఎలా ఉన్నారు? అసలు సినిమాలో ఏం చేశారు? విధ్యపై వీరలెవల్లో డైలాగులు చెప్పారా..? పిల్లలకు క్లాసుల పీకారా..? కార్పోరేట్ దోపిడిని ఎండగట్టారా? విధ్య విలువేంటో తెలిసేలా చేశారా.. ? ఇంతకీ అసలేం చేశారు..? వీటన్నింటికి ఆన్సర్ కావాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే..!
01. Dhanush Sir Movie Review
యాంకర్ 01:
సారు ఎలా ఉన్నారు? అసలు సినిమాలో ఏం చేశారు? విధ్యపై వీరలెవల్లో డైలాగులు చెప్పారా..? పిల్లలకు క్లాసుల పీకారా..? కార్పోరేట్ దోపిడిని ఎండగట్టారా? విధ్య విలువేంటో తెలిసేలా చేశారా.. ? ఇంతకీ అసలేం చేశారు..? వీటన్నింటికి ఆన్సర్ కావాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే..!
02. Dhanush sir Openings
యాంకర్ 01:
ధనుష్ ఇక్కడైతే జెస్ట్ హీరో.. కానీ అక్కడ మాత్రం స్టార్ హీరో..! ఇక్కడ మాత్రం తక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరో. అక్కడ మాత్ర ఓ రేంజ్ ఫాలోయింగ్.! ఈయన సినిమా రిలీజ్ అంటే ఇక్కడ అంత పెద్ద సందడి ఉండకపోవచ్చు. కానీ అక్కడ మాత్రం దిమ్మతిరిగే సందడి ఎక్కడ చూసినా కనిపిస్తుంది! అయితే ఇదంతా నిన్న మొన్నటి వరకు.. కానీ నేడు.. సార్‌కు దిమ్మతిరిగేంత రెస్పాన్స్ వస్తోందిగా.. ఇక్కడ అక్కడ మధ్య ఉన్న గ్యాప్‌ను చెరిగిపోయేలా చేస్తోందిగా…!
03. Actor Dhanush Remembers his school days in Sir Movie
యాంకర్ 01:
కొందరంతే! అదృష్ట దేవత అలా వచ్చి.. ఇలా తలుపు కొట్టగానే చటుక్కున చేయి పట్టి లోపలికి తీసుకెళతారు. ఆమె కటాక్షంతోనూ సక్సెస్‌ఫుల్ అవుతారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే చేశారు. కానీ.. తలుపు తట్టిన అదృష్ణ దేవతను వెంటనే లోపలికి ఇన్‌వైట్ చేయకుండా.. ఎందుకనో కొద్ది సేపు సంశయించారు. చివరికి అందరిలాగే చేశారు. అలా ఆ దేవతను.. సార్ సినిమాను కొద్దిలో మిస్ చేసుకునేవారే..!
04.Ormax Most Popular Male Star Prabhas
యాంకర్ 01:
నాన్ సింక్ అయినా… “ఎవడ్రా మనల్నాపేదీ!” అనే డైలాగ్‌తో.. ఎదురే లేకుండా దూసుకుపోతున్నారు మన డార్గింగ్ ఫ్రభాస్. ఓ పక్క నేషనల్ గా నెంబర్ 1 పాన్ ఇండియన్ స్టార్‌గా బజ్ చేస్తూనే… మరో పక్క తెలుగు టూ స్టేట్స్‌లోనూ తన తడాఖా చూపిస్తున్నారు. టాలీవుడ్ నెంబర్ 1 హీరో తనే అనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు. ఆ.. టాక్ వచ్చేలా చేసుకోవడం కాదు.. ఈ లిస్టు ప్రకారం ఈయనే నెంబర్ 1 మరి.
05. Sir Dhanush Vs Vijay Thalapathi
యాంకర్ 01:
తెలుగు వాళ్లకు నచ్చితే అంతే నెత్తిన పెట్టుకుంటారు. తెలుగు వాళ్లకు నచ్చితే అంతే చక్కగా ఫాలో అవుతారు. తెలుగు వాళ్లకు నచ్చితే అంతే.. చిక్కగా.. నచ్చిన వాళ్ల గురించే మాట్లాడుతుంటారు. ఇప్పుడు ధనుష్ విషయంలోనూ ఇదే చేస్తున్నారు. అబ్బే! ఆ దళపతి విజయ్‌లా కాదు.. ఈ సారు మంచోరని అంటున్నారు.
06. Bollywood Actor Manoj Bajpayee Has One Piece of Advice for his Family man 2 co star Samantha
యాంకర్ 01:
ఓ మనిషి పడే బాధ అన్ని సార్లు బయటికి కనిపించిక పోవచ్చు. వారు కూడా ఆ బాధను అన్ని సార్లు బయటికి చూపించకపోవచ్చు. నలుగురితో పంచుకోకపోవచ్చు. కానీ ఆ బాధను కనిపెట్టి.. ఓ నాలుగు మంచి మాటలు చెప్పే వ్యక్తి మనకు కనిపిస్తే..! తారస పడితే…! ఆ బాధ నుంచి ఏదో తెలియని ఉపశమనం లభించిన ఫీలింగ్ వస్తుంది కదా.. అందరికీ..! అయితే ఇప్పుడు సమంతకు కూడా ఇదే వచ్చింది. కనిపించదు కానీ… నిండు మనసుతో నవ్వే ఉంటుంది.
07. Actress Tamannah Interesting Comments About Prabhas
యాంకర్ 01:
ఒకప్పుడు రాజుల ఆతిథ్యం గురించి గొప్పగా చెప్పేవారు. మాట్లాడుకునేవారు. వారి ఆతిథ్యాన్ని ఒక్కసారైనా పొందాలని ఆశపడేవారు. కానీ ఇప్పుడు ఆ పని మన ప్రభాస్ రాజు చేస్తున్నారు. తన ఆతిథ్యం తో అందరి నోళ్లలో నానుతున్నారు. ఆ ఆతిథ్యం కోసం అందరూ ఎదురుచూసేలా చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అవంతిక మాటలతో.. అంతటా వైరల్ అవుతున్నారు కూడా అవుతున్నారు.
08. Actress Alia Bhatt shares photo of a baby girl, fans speculate it is her daughter Raha
యాంకర్ 01:
‘Ranbir, Alia Blessed with Baby Girl’ అనే న్యూస్ బయటికి వచ్చినప్పటి నుంచి అందర్లో ఒకటే ఈగర్! ఎప్పుడెప్పుడు ఈ స్టార్ పాపపు చూస్తామనే వెయిట్! ఇక ఈగర్ .. ఈ వెయిట్ ఇప్పటికి ముగిసిపోయింది. ఎందుకంటే.. ఆలియా తన బేబీ డాల్‌ని చూపించేసింది! దాంతో పాటే చిన్న ఝలక్ కూడా ఇచ్చింది.
09.ORMAX lISTED Chiranjeevi Beside Pawan Kalyan
యాంకర్ 01:
అన్నదమ్ములు.. అయినా అందులో ఒకరికి మరొకరు తండ్రి సమానులు! సినిమా హీరోలు.. అయినా అందులో ఒకరు మరొకరికి మార్గ నిర్దేశకులు! చెప్పుకోండి చూద్దాం వారెవరు! ఇంకెవరు మెగా హీరోలు! పవన్ కళ్యాణ్ చిరంజీవి నామధేయులు. అయితే వీరిద్దరూ ఇప్పుడు పక్క పక్కనే ఉన్నారు. కానీ ఎక్కడనుకున్నారో తెలుసువాలంటే ఈ వీడియోను చూడాల్సిందే!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

