AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: RC15కు బ్రేక్.! మళ్లీ మొదటికి శంకర్ | త్రివిక్రమ్‌ డైరెక్షన్లో. NTR పౌరాణిక సినిమా.!

TOP 9 ET News: RC15కు బ్రేక్.! మళ్లీ మొదటికి శంకర్ | త్రివిక్రమ్‌ డైరెక్షన్లో. NTR పౌరాణిక సినిమా.!

Anil kumar poka
|

Updated on: Feb 16, 2023 | 9:58 PM

Share

ఓమై గాడ్! శంకర్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారా.? రెండు సినిమాలు ఓకే సారి చేస్తున్నారా? రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోరు కదా..? అనే కామెంట్ అన్‌ఇంటెన్షనల్‌గా వస్తుంది మీకీ మ్యాటర్ తెలిశాక. అయ్యో..

01. Rc 15 Schedule Break Director Shankar Starts Indian 2 Shooting

యాంకర్ 01:
ఓమై గాడ్! శంకర్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారా.? రెండు సినిమాలు ఓకే సారి చేస్తున్నారా? రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోరు కదా..? అనే కామెంట్ అన్‌ఇంటెన్షనల్‌గా వస్తుంది మీకీ మ్యాటర్ తెలిశాక. అయ్యో.. చెర్రీ సినిమాకు బ్రేక్ పడిందే..? అనే సాడ్ ఎక్స్‌ప్రెషన్ మీ ఫేస్ పై వస్తుంది ఈ ప్యాక్ ఎండయ్యాక.? కావాలంటే చూడండి!

02.Ramcharan revealed he has huge crush julia roberts

యాంకర్ 01:
మనకు నచ్చిన వాళ్లను.. మనసుకు నచ్చిన వాళ్లను చూస్తే మన ఐరిష్ పెద్దగా అవుతుందట. బ్రెయిన్‌లో డోపమైన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుందట. కెఫిన్.. నికోటిన్‌లకు మించేంత హాయి కలుగుతుందట. ఒంట్లోని బ్లడ్డు అలలుగా.. కడలిలోలా పరిగెత్తుకుంటూ.. మన శరీరాన్ని గింగిరాలు తిరిగేలా కూడా చేస్తుందట.! ఇప్పుడు మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌కు కూడా ఆ హీరోయిన్‌ను చూడగానే ఇంచుమించు ఇలానే అవుతుందట. అదేంటో మీరు కూడా చూడాలట.

03. Ntr Trivikram To Collaborate For A Pan India Film In Near Future Says Producer Naga Vamshi

యాంకర్ 01:
సినిమాల్లో సాంఘీకం ఎవరైనా చేస్తారు. కానీ పౌరాణికం! కొందరే.. చేయగలుగుతారు. వారే తమ నటనతో.. హావభావంతో.. ఆంగికముతో.. తన ఎదురుగా కూర్చున్న ఆడియెన్‌ హార్టును నేరుగా తాకుతారు. గుక్క తిప్పుకోకుండా.. స్పష్టంగా డైలాగులు చెబుతూ.. వారి చెవుల్లో మార్మోగుతారు. మైమరచిపోయేలా చేస్తుంటారు. జెస్ట్ వెయిట్ అండ్ సీ.. తారక్ కూడా అతి తొందర్లో ఇదే చేయనున్నారు. పౌరాణికంతో తెరకెక్కనున్నారు.

04. Samantha Valentine’s Day Post Viral in Social Media

యాంకర్ 01:
కమ్మాన్! ఇట్స్ వాలెంటైన్స్ డే! అని ఎగ్జైట్ అయి.. ఎంజాయ్ చేసిన కపుల్స్‌ మధ్య.. సెలబ్రిటీ పెయిర్స్‌ మధ్య..! వారు చేసే ట్వీట్స్‌ అండ్ పోస్ట్స్‌ మధ్య.. సమంత కూడా ఓ పోస్ట్ తో కనిపించారు. అరె..! సామ్ కూడా మళ్లీ ప్రేమలో పడ్డట్టున్నారే..? అని అందరూ అనేలా.. అనుకునేలా చేసుకున్నారు. ఆ పోస్ట్‌తో.. తన లవ్‌ మ్యాటర్‌తో.. Vడే పోయి రెండు రోజులైనా.. నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నారు.

05.Trivikram Srinivas Said I Love You To Samyuktha Menon In Sir Movie Pre Release Event

యాంకర్ 01:
గురూజీ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు త్రివిక్రమ్‌దేగా..! ఆ పేరుతోనే ఆయన విపరీతంగా పాపులర్ కూడా గా..! తన మాటలు కూడా గురూజీలనే గుర్తుకు తెస్తాయి గా..! అయితే ఇదే గురూజీ..! సరదాకి..! ఆన్‌స్టేజ్ పై హీరోగా మారిపోయారు. మారిపోవడమే కాదు.. ఓ హీరోయిన్‌కు అందరి ముందే ఐ లవ్‌ వ్యూ కూడా చెప్పాడండోయ్‌!

06. ‘It was already known that the film would flop’ Producer Nagavamsi Shocking Commenst on Buttabomma Movie

యాంకర్ 01:
ఓ లైన్ నచ్చో… ఓ కథ వినో.. లేక ఓ స్క్రిప్ట్ చదివో.. ఓ సినిమా పక్కాగా హిట్టవుతుంది ఎవరైనా చెప్పగలరా..? చెప్పలేరు కదా..! ఓ సినిమా ప్లాప్‌ అవుతుందని తెలిసినా కూడా.. తెరకెక్కించగలరా..? తెరకెక్కించలేరు కదా.. ! తెరకెక్కించడం అటుంచండి… థియేటర్లలో అయినా రిలీజ్ చేయగలరా..? అంతటి సాహసం ఎవరూ చేయరు కదా..? కానీ ఇండస్ట్రీలో గురూజీగా గుర్తింపు పొందిన తివిక్రమ్ మాత్రం ఇదే చేశారట. సినిమా ప్లాప్ అవుతుందని తెలిసినా.. చేసేదేంలేక సినిమాన థియేటర్లలో దించేశారట.

07. Lets Celebrate Sharukh Khans Pathaan Movie Says Yash Raj Films & flat ₹ 110/- Discount on Pathaan shows at PVRCinemas

యాంకర్ 01:
అమ్ముడు పోని సరుకునే డిస్కౌంట్లో సేల్ చేస్తారు. ప్లాట్‌ పర్సెంట్.. అప్‌టూ పర్సెంట్ అంటూ.. ఆఫర్ల మీద ఆఫర్లిస్తారు. కొనదేంకు టెంప్ట్ కూడా చేస్తుంటారు. కానీ అదేంటో ఇప్పుడు ఇదే రూల్ ను .. ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు మన బాలీవుడ్ మేకర్లు. కాకపోతే… సూపర్ డూపర్ హిట్టైన మాల్‌నే.. డిస్కౌంట్‌కు సేల్ చేస్తున్నారు. డిమాండ్‌ అండ్ సప్లైయ్‌ ప్రిన్సిపుల్‌నే మార్చేస్తున్నారు.

08. Janhvi Kapoor Photoshoot Happend In Hyderabad For Ntr 30

యాంకర్01:
నాకు గుర్తుండి ఓ సంవత్సరం నంచి ఇదే న్యూస్ చూస్తున్నా.. ! ఇదే న్యూస్ వింటున్నా..! కాని ఎట్టకేలకు.. అప్పటి నుంచి వింటున్న ఈ న్యూస్! ఇప్పుడు నిజమవుతోంది. ఆ న్యూసే..! ఇప్పుడు మీరు వినబోయే ఈ న్యూసే.. మిమ్మల్ని కూడా డెఫనెట్‌గా ఎగ్జైట్ చేస్తుంది.

09. Has Aditya Roy Kapur, Ananya Pandey fall in love

యాంకర్ 01:
బాలీవుడ్‌లో యంగ్ సెలబ్రిటీలకు పనుండదా..? ఎప్పుడూ ప్రేమలూ.. దోమలంటూ.. బటయ తిరగడాలేని..? సోషల్ మీడియాను అట్రాక్ట్ చేసిన ట్రెండింగ్‌లో ఉండడాలేనా..? అని అంటున్నారు ఈ మ్యాటర్ తెలిసిన సౌత్ నెటిజన్లు. ఇంతకీ ఏంటా మ్యాటర్.. మరో లవ్‌ మ్యాటర్ ! లవ్‌ డే పోయి రెండు రోజులవుతున్నా.. ఇంకా విపరీతంగా ట్రెండ్ అవుతున్న మ్యాటర్.

మరిన్ని వీడియోస్ కోసం:

Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 16, 2023 09:58 PM