TOP 9 ET News: చరిత్రకెక్కుతున్న కీరవాణి..! | అరవింద్‌ Vs దిల్ రాజు సినిమా లొల్లి..!

TOP 9 ET News: చరిత్రకెక్కుతున్న కీరవాణి..! | అరవింద్‌ Vs దిల్ రాజు సినిమా లొల్లి..!

Anil kumar poka

|

Updated on: Feb 08, 2023 | 9:31 PM

సిద్ కియారా పెళ్లైతే అయిపోయింది. ఇక పెళ్లికి రెండు రోజుల ముందు నుంచే మొదలైన హడావిడి కాస్తా... తగ్గినట్టే తగ్గి ఇప్పుడది మరో సెలబ్రిటీ మీదికి మళ్లింది. మన చెర్రీ వైఫ్ ఉపాసన మీదికే స్ట్రెయిట్ అవే వెళ్లింది.

01.Chiranjeevi Waltair Veerayya OTT Release Date Announced by Netflix

మెగాస్టార్ చిరంజీవి వచ్చేస్తున్నారు. మరో సినిమాతోనో.. లేక ఏదైనా షోతోనో కాదు. ఈవెంట్‌కో.. లేకో ఇంటర్య్వూకో కూడా కాదు! ఇప్పటికే వచ్చిన సినిమాతోనే వస్తున్నారు. ఆ సూపర్ డూపర్ హిట్‌ సినిమానే మనకు ఇంకాస్త దగ్గరగా చూపించనున్నారు. తన మాసీ యాక్షన్‌తో మరో సారి అందర్నీ ఎంటర్‌టైన్ చేయనున్నారు.

02. it’s Official Shakuntalam Movie Postponed. n Samanta Tweet went Viral in SM

3Dలో సామ్ ను చూద్దామని అనకున్న వాళ్లకు.. చాలా రోజుల తర్వాత ఆమె నాచురల్ అండ్ క్లాసికల్ యాక్టింగ్‌ను విట్ నెస్ చేద్దామనుకున్న వాళ్లకు బ్యాడ్ న్యూస్! అఫీషియల్ బ్యాడ్ న్యూస్ ! సామ్ ఇప్పుడప్పుడే థియేటర్లలో కనిపించదనేదే న్యూస్ ! అందుకు కారణం బాలీవుడ్ బాద్‌షా నే అనేది బిగ్ అండ్ హాట్ టాపిక్!

03. Kiara Advani And Siddarth Malhotra Wedding Photos Goes Viral On Social media

సెలబ్రిటీల పెళ్లి! అందులోనూ మన ఫేవరెట్ హీరో… హీరోయిన్ పెళ్లి! ఇలాంటి కేస్లో ఎవరైనా ఏం చేస్తారు. వారి పెళ్లి గురించి నెట్టింట తెగ ఆరా తీస్తారు. పెళ్లి ఫోటోలను దొరకబట్టి మరీ అందరికీ షేర్ చేస్తారు. తమ పెళ్లి అన్నట్టే ఫీలవుతుంటారు. మురిసిపోతుంటారు. వారిని లేటెస్ట్ ఫోటోలను నెట్టింట ట్రెండ్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు సిద్‌కియా విషయంలోనూ అదే చేస్తున్నారు వీరి హార్డ్ కోర్ అభిమానులు.

04.Huge Demand for SIDKIA Marriage Footage Rights

పెళ్లి చేసుకునేందుకు ఏం కావాలి..! పురోహితుడు కావాలి.. చూసేందుకు, ఆశీర్వదించేందుకు బంధువులు కావాలి.. ఈ తంతంగాన్ని షూట్ చూసుందుకు వీడియో గ్రాఫర్ కావాలి.. చివర్లో తినే భోజనాల కోసం వంటగాళ్లు.. వడ్డించేవాళ్లు కావాలి… కాని సిద్ కియా జోడికి మాత్రం ఓ ఓటీటీ సంస్థ రావాలి!

05. Vizag Fans Cry.. after Bunny Cancel’s Fan meet

అభిమానం అంటే అంతే మరి..! ఓ పక్క చూడాలనే ఆత్రం.. ఇంకో పక్క చూడలేక పోతే ఎలా అన్న అనుమానం! వెరసి ఫ్యాన్స్ మైండ్స్‌లో పెరిగేలా చేస్తుంది అత్యుత్సాహం. ఏమైనా.. ఏం చేసైనా.. తమ ఫెవరెట్ హీరోను చూడాలనేలా.. తనను ముందుకు తోస్తుంది. అది కూడా వీలు కాలేదో.. వారిని ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. గుక్క పట్టి ఏడ్చేలా మైండ్ ప్రేరేపిస్తోంది. ఎట్ ప్రజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ విషయంలో కూడా ఇదే జరిగింది. బన్నీ కోసం ఫ్యాన్స్ ఏడుపు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

06. Ram charans wife Upasana pens an apology to newlyweds sidharth kiara

సిద్ కియారా పెళ్లైతే అయిపోయింది. ఇక పెళ్లికి రెండు రోజుల ముందు నుంచే మొదలైన హడావిడి కాస్తా… తగ్గినట్టే తగ్గి ఇప్పుడది మరో సెలబ్రిటీ మీదికి మళ్లింది. మన చెర్రీ వైఫ్ ఉపాసన మీదికే స్ట్రెయిట్ అవే వెళ్లింది. వెళ్లడమే కాదు ఉపాసన చుట్టే తెగ తిరుగుతోంది. వీరికి సారీ చెబుతూ ఆమె పెట్టిన పోస్టే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌ గా మారింది. అసలీ హ్యపీ అండ్ లవబుల్‌ కపుల్‌కు ఉపాసన సారీ ఎందుకు చెప్పిందనే టాక్ అండ్ డౌట్, కూడా కొందర్లో కలిగించింది.

07. ‘Some one threw Eggs on Me’ Mega Star Chiranjeevi Hot comments on That Incident in a New Talk show Promo

సినిమాల్లో చిరును కొట్టేవారే లేరు అందులో నో డౌట్‌! కాని రాజకీయాల్లో, చిరు అసలు సెట్టయ్యేవారే కాదు ఇందులోనూ నో డౌట్‌. ఎస్ ! విమర్శలొచ్చినా.. ..ప్రతివిమర్శలు చేసే వారే కాదు. రాద్దాతంగా ఎవరు మాట్లాడిన రైట్‌ టర్నో.. లెఫ్ట్ టర్నో తీసుకొని వెళ్లే వారే కాని.. ఆ రాద్దాంతం కెళ్లి పొరపాటున కూడా చూసే వారు కాదు. అందుకే ఈ కీయాలు తనకు సెట్ అవ్వవని ఫిక్స్ అయిపోయి.. సినిమాల్లోకెళ్లి మళ్లీ హిట్స్‌ కొట్టడం మొదలెట్టారు. రాజకీయాలకు లాంగ్ డిస్టెన్స్ మెయిన్‌ టేన్ చేస్తున్నారు. అయినా అప్పుడప్పు మాత్రం.. అప్పటి చేదు ఘటనలను.. సంఘటనలను గుర్తు చేస్తున్నారు. తన ఫ్యాన్స్‌కు కూడా బాధ కలిగేలా చేస్తున్నారు.

08. WILL Keeravani Give live Performance on Oscar Stage

కీరవాణి.. ఆస్కార్ నామినేషన్స్ వరకైతే వెళ్లారు. ఆస్కార్ అవార్డు అందుకోడానికి జెస్ట్ ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు. ఆస్కార్ అవార్డు పక్కా అనే ఇంటర్నేషనల్ మీడియా లీక్‌ తో నిన్న మొన్నటి వరకు నెట్టింట బజ్ కూడా చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ఆస్కార్ వేదికపైనే లైవ్‌ పర్ఫార్మెన్స్‌ ఇవ్వబోతున్నారు. ఈ న్యూస్‌తో టాక్ ఆఫ్ ది ఇండియాగా కూడా మారిపోయారు.

09. Allu Aravind Shocked With Dil Raju And Parasuram over new Film Decision (ET Live)

అల్లు అరవింద్ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్! మెగా ప్రొడ్యూసర్‌ ! చాలా కూల్‌గా.. కామ్‌గా ఉండే ప్రొడ్యూసర్‌ ! ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ప్రొడ్యూసర్ ! ఎప్పుడూ తన కోపాన్ని చూపించనేలేని ప్రొడ్యూసర్! అలాంటి ప్రొడ్యూసర్‌కు తాజాగా… బయటికి చూపించేంత కోపం వచ్చింది. తీవ్ర వ్యాఖ్యలు చేసేంత ఆవేశం వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టి మరీ.. కడిగిపారేసేంత మూమెంట్ వచ్చింది. అయితే ఈ ఆవేశం ఎవరిమీద? మరో ప్రొడ్యూసర్ దిల్ రాజు మీదేనా..? లేక అందరూ అంటున్నట్టు.. అనుకుంటున్నట్టు స్టార్ డైరెక్టర్ పరుశురాం మీదేనా..? to konw ..! లెట్స్ వాట్ దిస్ స్టోరీ !

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 08, 2023 09:31 PM