Sir Movie Trailer: ధనుష్ ‘సార్’ వచ్చేస్తున్నాడు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా సంయుక్త.. ట్రైలర్ లాంచ్..(లైవ్).
తమిళ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో వరుస సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన ధనుష్ ఆయా సినిమాల షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు.
తమిళ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో వరుస సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసిన ధనుష్ ఆయా సినిమాల షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తోన్నారు ధనుష్. ఈ సినిమాకు సార్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ధనుష్ మాస్టర్ గా కనిపించనున్నాడు. ఓ ఇంట్రెస్టింగ్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..