సీనియర్ల సూపర్ స్ట్రాటజీ.. మామూలుగా లేదుగా
సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తమ తదుపరి చిత్రాలను ఎంతో పకడ్బందీ ప్రణాళికతో ఎంపిక చేసుకుంటున్నారు. విశ్వంభర, త్రివిక్రమ్ సినిమా, మైల్ స్టోన్ మూవీ, గోపీచంద్ మలినేని ప్రాజెక్టులతో ఈ సీనియర్లు యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నారు. వారి వ్యూహాలు చూసి యువ హీరోలు మరింత అప్రమత్తమవుతున్నారు.
మన పనిని పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోవడం చాలా సందర్భాల్లో సరిపోదు. పక్కన ఉన్నవారి వ్యూహాలను గమనించడం అవసరం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా రేసులో వెనకబడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం, సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాలను ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. రాబోయే ప్రాజెక్టుల్లోనూ హిట్ కంటెంట్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన విశ్వంభర చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా రెండవ భాగంలో వెంకటేష్ చేసే సందడి మామూలుగా ఉండదని ఫిల్మ్‌నగర్‌లో చర్చ నడుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AA22: ఏఏ 22 అప్‌డేట్.. బన్నీ కన్ఫార్మ్ చేసినట్టేనా ??
Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్
శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. రన్‌వే అవసరం లేని విమానం
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్

