ఇంద్రుడితో తలపడుతున్న బాహుబలి.. జక్కన్న థాట్ మామూలుగా లేదుగా
"బాహుబలి ది ఎటర్నల్ వార్" టీజర్ తో రాజమౌళి మరోసారి తన ప్రత్యేకతను చాటారు. దేవదానవుల యుద్ధానికి ఓ మానవుడిని అనుసంధానించిన ఈ యానిమేషన్ ప్రాజెక్ట్ 14 లోకాల కథతో వస్తోంది. మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ, బాహుబలిని విభిన్న రూపాల్లో ప్రజలకు చేరువ చేయాలనే రాజమౌళి సంకల్పం ప్రశంసలు అందుకుంటోంది.
SS రాజమౌళి తనదైన శైలిలో ఒకేసారి పలు ప్రాజెక్టులను నిర్వహిస్తూ, “నా రూటే వేరు” అని నిరూపిస్తున్నారు. ఆయన దృష్టిలో, ఒక ప్రాజెక్ట్ కోసం మరొకటి ఆపాల్సిన అవసరం లేదు; అన్నింటినీ సైమల్టేనియస్‌గా నిర్వహించాలి. బాహుబలి సినిమా విడుదలైన పదేళ్ల తర్వాత కూడా దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని గమనించిన రాజమౌళి, ఈ కాన్సెప్ట్‌ను వివిధ రూపాల్లో ప్రజలకు దగ్గర చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ సంకల్పంలో భాగంగానే “బాహుబలి ది ఎటర్నల్ వార్” యానిమేషన్ టీజర్ విడుదల చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
AA22: ఏఏ 22 అప్‌డేట్.. బన్నీ కన్ఫార్మ్ చేసినట్టేనా ??
Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్
శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. రన్‌వే అవసరం లేని విమానం
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్

