Tollywood Hero’s: కత్తి లాంటి లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోలు.. నెక్స్ట్ మాములుగా ఉండదుగా..

|

May 29, 2023 | 9:41 AM

సూపర్ స్టార్ మహేష్‌ కాదు.. ఆయన్ను డైరెక్ట్‌ చేస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కూడా కాదు.. మరి ఎవరు కన్ఫూజన్ అవుతున్నారు? సూపర్ స్టార్ మహేష్‌ ఫ్యాన్సే కన్ఫూజ్‌ అవుతున్నారు. ఎందుకంటారా? అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ! సర్కారు వారి పాట తర్వాత.. చాలా గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్..

సూపర్ స్టార్ మహేష్‌ కాదు.. ఆయన్ను డైరెక్ట్‌ చేస్తున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కూడా కాదు.. మరి ఎవరు కన్ఫూజన్ అవుతున్నారు? సూపర్ స్టార్ మహేష్‌ ఫ్యాన్సే కన్ఫూజ్‌ అవుతున్నారు. ఎందుకంటారా? అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ! సర్కారు వారి పాట తర్వాత.. చాలా గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ ఎట్ ప్రజెంట్ త్రివిక్రమ్‌ డైరెక్షన్లో SSMB28 వర్కింగ్ టైటిల్‌తో.. సినిమా షూట్‌ను పరిగెత్తిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అటు రాజకీయాలతో పాటు, సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు పవన్. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో గ్యాప్ లేకుండా గడుపుతున్నారు. పవన్ క్రేజీ సినిమాలు లైనప్ చేసి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us on