Tollywood Drugs Case: డ్రగ్స్ డైరీ.. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ.. ఛార్మీ టైమ్స్.. లైవ్ వీడియో

|

Sep 02, 2021 | 9:58 AM

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణం వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆగస్ట్ 31న మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏ను ఈడీ విచారించింది.