TOP 9 ET News: అదిరిపోయిన మహేష్ మాస్ అవతార్ | హాలీవుడ్ సినిమాలో లక్కీ ఛాన్స్
మనమంతా ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ 50 ఏళ్ళ కిందే అసలైన పాన్ వరల్డ్ సినిమా చూపించారు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగులో మొదటి కౌబాయ్ చిత్రంగా వచ్చిన మోసగాళ్లకు మోసగాడు అప్పట్లో సంచలనాలు సృష్టించింది. తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ జయంతి కానుకగా రీ రీలీజ్..
మనమంతా ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ 50 ఏళ్ళ కిందే అసలైన పాన్ వరల్డ్ సినిమా చూపించారు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగులో మొదటి కౌబాయ్ చిత్రంగా వచ్చిన మోసగాళ్లకు మోసగాడు అప్పట్లో సంచలనాలు సృష్టించింది. తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ జయంతి కానుకగా రీ రీలీజ్ చేశారు ఈ మూవీ మేకర్స్ . ఇక ఇప్పుడు కూడా ఈ సినిమా కృష్ణ ఫ్యాన్స్‌తో పాటు.. మహేస్ బాబు ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకుంటోంది. థియేటర్లలో హంగామా వాతావరణం నెలకొంది. పుష్ప-2 ఆర్టిస్టులకు ప్రమాదం జరిగింది. మారేడు మిల్లీలో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ను ముగించుకున్న దాదాపు 20 ఆర్టిస్టులు.. ఓ ప్రైవేటు బస్సులో హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి సమీపంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఇక ఈ ఘటనలో.. దాదాపు 7 మూవీ ఆర్టిస్టులు గాయాలపాలయ్యారని తెలుస్తోంది.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

