TOP 9 ET : మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి డబుల్ ట్రీట్
ఫౌజీ సినిమాలో ప్రభాస్ తల్లిగా సీనియర్ నటి జయప్రద నటిస్తున్నారనే ప్రచారం గత కొంత కాలంగా నడుస్తోంది. అయితే ఈ ప్రచారంపైనే తాజాగా జయప్రద క్లారిటీ ఇచ్చింది. తాను ప్రభాస్ తల్లిగా నటిస్తున్నానంటూ కన్పర్మ్ చేసేసింది. దాంతో పాటే.. ప్రభాస్‌తో కలిసి నటించడం తనకు దక్కిన గొప్ప గౌరవం అంటూ ఓ వేదికగా చెప్పుకొచ్చింది జయ ప్రద.
ఒకటి కాదు ఏకంగా డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట విశ్వంభర మేకర్స్. ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న మెగా ఫ్యాన్స్ కోసం.. ఓకేసారి పవర్ ఫుల్ ట్రైలర్‌తో పాటే.. రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేయాలని విశ్వంభర మేకర్స్ థింక్ చేస్తున్నారట. ఆ వెంటనే చిరును రంగంలోకి దింపి.. ఈ మూవీ ప ప్రమోషన్స్ పనులను కూడా పరిగెత్తించేలా ప్లాన్ చేస్తున్నారట యువీ వారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: మరో సారి గొప్ప మనసు చాటుకున్న.. మెగాస్టార్ చిరు..
షూటింగ్‌కు వెళ్లి.. సముద్రంలో పడి.. ప్రాణాలు కోల్పోయిన హీరో..
VV Vinayak: చిరంజీవిని తిడితే.. నాశనైపోతారు..! చిరు విమర్శకులకు వినాయక్ వార్నింగ్
Divvela Madhuri: పొట్టి బట్టలు వేసుకోవడం ఎందుకు ?? ఎవడో చూస్తున్నాడని సర్దుకోవడం ఎందుకు?
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు

