TOP 9 ET News: వెంకటేష్ ధాటికి వెనక్కి వెళ్లిన బాహుబలి-2
విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం.. సినిమా ఇప్పుడు ఏకంగా బాహుబలి2 కలెక్షన్స్ రికార్డ్‌కే ఝలక్ ఇచ్చింది. థియేటర్లలో సంక్రాంతి సంబరాల్ని స్టిల్ కంటిన్యూ చేస్తూనే.. కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్ రాబడుతోంది. ఇక రిలీజ్ అయిన నాటి నుంచి ఏపీ, టీజీల్లో కాసులు రాబడుతోన్న ఈ మూవీ 13 రోజుల్లో 6.77 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసింది.
దీంతో ప్రభాస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి-2.. 13వ రోజు షేర్ ను ఈ మూవీ బీట్ చేసినట్టైంది. ఇక ఓవర్ ఆల్ గా ఈ మూవీ 13 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 276 కోట్లను వసూలు చేసింది. స్టిల్ ఈ మూవీ కలెక్షన్స్ స్టేబుల్‌గా ఉండడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో వస్తున్న విజువల్ వండర్ విశ్వంభర. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుందిప్పుడు. తాజాగా దర్శకుడు వశిష్ట ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసారు. ఖైదీ సినిమాలో చిరు కొండపల్లి ఊరుకు వెళ్లే సీన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు వశిష్ట. దాంతో పాటు ఫైర్ ఎమోజి పెట్టారు. ఇదెందుకు పెట్టారనేది సస్పెన్స్‌గా మారిందిప్పుడు. ఈ క్రమంలోనే విశ్వంభరలోనూ కొండపల్లి గ్రామ ప్రస్థావన ఉంటుందనే టాక్ బయటికి వచ్చింది. దీంతో అప్పుడే మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. విశ్వంభర సినిమాలో ఖైదీ సీన్ ఉందంటూ ఊహాగానాలు చేస్తున్నారు. గూస్ బంప్స్ పక్కా అంటూ.. ఖైదీ ఫోటోలను ఎక్స్ హ్యాండిల్లో షేర్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhanda 2: అఖండ2 నుంచి హీరోయిన్ అవుట్.. రీజన్ ఇదే
బిగ్ బాస్ విన్నర్‌గా రైతు బిడ్డ !! లుంగీలో వచ్చి దిమ్మతిరిగేలా చేశాడుగా..
Vishal: ఇష్టమొచ్చినట్లు మాట్లాడి సారీ చెప్పడం అలవాటైంది.. మండిపడ్డ విశాల్
Pushpa 02: అఫీషియల్ డేట్ వచ్చేసిందోచ్.. ఇక OTTలో రప్పా రప్పా రచ్చే!
Sai Durgha Tej: అభిమానుల కడుపు నింపిన తేజు.. ఏకంగా మామను మించేలా ఉన్నాడుగా

మోటారు లేకుండానే ఉబికి వస్తున్న గంగ

కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్
