TOP 9 ET News: దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ గల్లంతయ్యే ఛాన్స్‌

|

Dec 28, 2024 | 11:14 AM

ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో బాహుబలి2 కలెక్షన్సే టాప్. అయితే ఈ టాప్ కలెక్షన్‌కే ఎసరు పెట్టాడు పుష్ప. ఈ మూవీ లైఫ్ టైం వసూళ్లైన 1800 కోట్లను మరో రెండు మూడు రోజుల్లో వసూలు చేసేలానే ఉన్నాడు. ఇక ఇప్పటికే పుష్ప2.... 1719 కోట్లను వసూలు చేసింది. మరో 81 కోట్లు వస్తే చాలు.. బాహుబలి2 రికార్డ్ బద్దలవుతుంది. పుష్ప2 ఇండియన్ టాప్‌ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేస్తుంది.

మామూలుగా అయితే ముఫాసా ఓ మోస్తారులా ఆడేదేమో.. కొంత వరకు కలెక్షన్స్ రాబట్టేదేమో.. కానీ.. ఈసినిమాలో ముఫాసా క్యారెక్టర్‌కు సూపర్ స్టార్ మహేష్ వాయిస్ ఇవ్వడంతో.. ఈ సినిమా రేంజ్‌ మొత్తం మారిపోయింది. రిలీజ్ కు ముందే విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. రిలీజ్‌ రోజు మహేష్ వాయిస్ వినేందుకు ప్రిన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ థియేటర్ల వైపు పరుగులు పెట్టడంతో.. ఈమూవీ గట్టిగా ఓపెన్సింగ్ రాబట్టింది. రికార్డ్ లెవల్ కలెక్షన్స్ దక్కించుకుంది. ఇక ఈ మూవీ మేకర్స్ దగ్గర నుంచి వచ్చిన అఫీషియల్ లెక్కల ప్రకారం ముఫాసా తెలుగు వర్షన్ ఏకంగా 11.3 కోట్లు వసూలు చేసింది. ఓవర్ ఆల్‌ గా అన్ని భాషల్లోని కలెక్షన్స్‌ ను లెక్కేస్తే.. దేశవ్యాప్తంగా ఈసినిమా 74 కోట్లను వసూలు చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్

ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని షాకిచ్చిన యువతి..

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే ??

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడ ట్విస్ట్ తెలిస్తే మీ మతిపోతుంది !!

కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే

Published on: Dec 28, 2024 11:14 AM