TOP 9 ET News: రేవంత్, చంద్రబాబు చేతుల మీదుగా బాలయ్యకు సన్మానం

బడ్జెట్ కాదు.. ఇప్పుడు కల్కీ కలెక్షన్స్‌ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. బడ్జెట్ లెక్కల చిక్కులను డామినేట్ చేస్తున్నాయి. వెయ్యి కోట్లతోనే ఆగిపోతాయనుకున్న కల్కి రిటర్న్స్‌ లెక్కలు.. అంతకు మించి అన్నట్టుగా దూసుకుపోతున్నాయి. ఇక తాజాగా వన్‌ థౌజెండ్ వన్‌ హడ్రెడ్.. మార్క్‌ కూడా కల్కి కలెక్షన్స్‌ దాటేశాయి. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ టీం.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఓ గ్రాండ్.. పోస్టర్ను రిలీజ్‌ చేసింది.. కల్కి బజ్‌ను మరో సారి నెట్టింట రెట్టింపు చేసింది

TOP 9 ET News: రేవంత్, చంద్రబాబు చేతుల మీదుగా బాలయ్యకు సన్మానం

|

Updated on: Jul 26, 2024 | 12:52 PM

బడ్జెట్ కాదు.. ఇప్పుడు కల్కీ కలెక్షన్స్‌ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. బడ్జెట్ లెక్కల చిక్కులను డామినేట్ చేస్తున్నాయి. వెయ్యి కోట్లతోనే ఆగిపోతాయనుకున్న కల్కి రిటర్న్స్‌ లెక్కలు.. అంతకు మించి అన్నట్టుగా దూసుకుపోతున్నాయి. ఇక తాజాగా వన్‌ థౌజెండ్ వన్‌ హడ్రెడ్.. మార్క్‌ కూడా కల్కి కలెక్షన్స్‌ దాటేశాయి. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ టీం.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఓ గ్రాండ్.. పోస్టర్ను రిలీజ్‌ చేసింది.. కల్కి బజ్‌ను మరో సారి నెట్టింట రెట్టింపు చేసింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేతుల మీదుగా.. నట సింహం నందమూరి బాలకృష్ణకు సన్మాన మహోత్సవం జరగనుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ బాలయ్యకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. అందుకు సెప్టెంబర్ 1న ముహూర్తం ఖరారు చేసింది. అయితే ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఛీప్‌ గెస్టులుగా విచ్చేసి.. బాలయ్యను సన్మానించనున్నారని తెలుస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ యాప్‌లోనూ టికెట్ బుక్ చేసుకోవచ్చు

బాదం తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా ?? నిపుణులు ఏమంటున్నారు ??

‘అతిగా తిని’ ప్రాణం పోగొట్టుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్

ఇష్టం లేని కాపురం వాళ్లది !! రాజ్‌ తరుణ్‌ ఇష్యూపై సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్

OTTలో రికార్డులు క్రియేట్ చేస్తోన్న అంజలి ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్

Follow us
రేవంత్, చంద్రబాబు చేతుల మీదుగా బాలయ్యకు సన్మానం
రేవంత్, చంద్రబాబు చేతుల మీదుగా బాలయ్యకు సన్మానం
ఆ క్షణం ఎంతో మధురం..ప్రధానితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మేజర్
ఆ క్షణం ఎంతో మధురం..ప్రధానితో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మేజర్
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!