ఇష్టం లేని కాపురం వాళ్లది !! రాజ్ తరుణ్ ఇష్యూపై సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్
కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో లావణ్య, రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా మధ్య సాగుతున్న ఇష్యూ.. తీవ్ర దుమారం సృష్టిస్తూనే ఉంది. ఇక ఈ క్రమంలోనే వీరి వ్యవహారంపై గుప్పెడంత మనసు నటి మిర్చి మాధవి రియాక్టయ్యారు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి.. మరోసారి ఈ ముగ్గురి స్టోరీ నెట్టింట వైరల్ అయ్యేందుకు కారణం అయ్యారు. ఇక రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవి... లావణ్య, రాజ్ తరుణ్ రిలేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో లావణ్య, రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా మధ్య సాగుతున్న ఇష్యూ.. తీవ్ర దుమారం సృష్టిస్తూనే ఉంది. ఇక ఈ క్రమంలోనే వీరి వ్యవహారంపై గుప్పెడంత మనసు నటి మిర్చి మాధవి రియాక్టయ్యారు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి.. మరోసారి ఈ ముగ్గురి స్టోరీ నెట్టింట వైరల్ అయ్యేందుకు కారణం అయ్యారు. ఇక రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవి… లావణ్య, రాజ్ తరుణ్ రిలేషన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. గుర్రాన్ని చెరువు వరకూ తీసుకుని వెళ్లగలం కానీ…నీళ్లు తాగించలేం కదా.. ఇష్టం లేని కాపురం కూడా అంతే అని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు ఓవైపు పెళ్లి అయ్యిందని చెప్తూనే .. మరో వ్యక్తితో పెళ్లి చేయాలని కేసులు పెట్టడాన్ని చూస్తే లావణ్య కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. లావణ్య ఎన్ని చెప్పినా రాజ్ తరుణ్ తనను వద్దు అంటున్నాడని.. అంటే వద్దు అంటే వద్దు అనే అర్థం కదా అని మాధవి రాజ్ తరుణ్‌కు వకాల్తా గా మాట్లాడారు. రాజ్ తరుణ్ ను అంతగా ప్రేమిస్తే లావణ్య.. మస్తాన్ అనే మరో వ్యక్తితో ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నించారు. ఇది బొమ్మలాట కాదని.. రాజ్ తరుణ్ మానసికంగా ఆమెను భరించలేను అని డిసైడ్ అయ్యే ఆమెను పక్కకు పెట్టి ఉండొచ్చు అంటూ చెప్పుకొచ్చారు మాధవి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OTTలో రికార్డులు క్రియేట్ చేస్తోన్న అంజలి ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్
Indian 2: భారతీయుడు2 OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
Anasuya: నక్కతోక తొక్కిన అనసూయ.. పవన్‌తో స్పెషల్ సాంగ్ అంటే మాటలు కాదుగా
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

