TOP 9 ET News: కొద్దిలో బతికిపోయాడు.. లేకుంటేనా.. రాసిపెట్టుకో.. గుంటూరోడు గూబగుయ్‌మనిపిస్తాడు..

TOP 9 ET News: కొద్దిలో బతికిపోయాడు.. లేకుంటేనా.. రాసిపెట్టుకో.. గుంటూరోడు గూబగుయ్‌మనిపిస్తాడు..

Venkata Chari

|

Updated on: Nov 24, 2023 | 8:28 PM

TOP 9 ET News: అప్పుడెప్పుడో 2017లో.. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో.. విక్రమ్ హీరోగా .. ధృవ నక్షత్రం మూవీ మొదలైంది. కానీ ఇప్పటికీ రిలీజ్‌కు కాకుండా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. అటు చియాన్ విక్రమ్‌ను తలపట్టుకునేలా కూడా చేస్తోంది. అయితే ఈ సినిమాను 2013లో మొదట సూర్యతో చేద్దామనుకున్నారట డైరెక్టర్ గౌతమ్ మీనన్‌. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సూర్య కొద్దిలో బతికిపోయాడు లేకుంటేనా... ఈ సినిమా వివాదంతో.. పరేషాడయ్యే వాడనే కామెంట్ సోషల్ మీడియాలో వస్తోంది.

TOP 9 ET News: అప్పుడెప్పుడో 2017లో.. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో.. విక్రమ్ హీరోగా .. ధృవ నక్షత్రం మూవీ మొదలైంది. కానీ ఇప్పటికీ రిలీజ్‌కు కాకుండా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. అటు చియాన్ విక్రమ్‌ను తలపట్టుకునేలా కూడా చేస్తోంది. అయితే ఈ సినిమాను 2013లో మొదట సూర్యతో చేద్దామనుకున్నారట డైరెక్టర్ గౌతమ్ మీనన్‌. అయితే ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సూర్య కొద్దిలో బతికిపోయాడు లేకుంటేనా… ఈ సినిమా వివాదంతో.. పరేషాడయ్యే వాడనే కామెంట్ సోషల్ మీడియాలో వస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువ షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి సంబంధించిన వార్తలు బయటకు రావటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనపై స్పందించిన సూర్య, తాను కోలుకుంటున్నా అని చెప్పారు. తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఓ సినిమా రిలీజ్‌కు ముందు.. బజ్ చేయడం కామన్.. కానీ సంక్రాంతికి రిలీజ్‌ సినిమా ఇప్పుడే ఓ రేంజ్‌లో బజ్ చేయడం అన్‌ కామన్. ఇప్పుడు గుంటూరోడు విషయంలో ఇదే జరుగుతోంది. ఎవరు ఎలాంటి రివ్యూలు రాసినా.. ఇచ్చినా.. గుంటూరోడు మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందంటూ.. నాగ వంశీ ఒక్క మాట చెప్పారో లేదో.. అ మూవీ పై బజ్ అమాంతంగా పైకి లేచింది. గుంటూరోడు బాక్సాఫీస్ గూబగుయ్‌ మనిపించడం ఖాయమే టాక్ యూనానిమస్‌గా బాబు ఫ్యాన్స్ నుంచి వస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్-షిఫా ఆస్పత్రిలో బందీలు- వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం

రెండేళ్ల బాలిక అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ

CM KCR: ప్రజల దగ్గర ఉండే ఓటు.. వజ్రాయుధం

Vizag: విశాఖ ఫిషింగ్‌ హార్బర్ ప్రమాదంలో అన్నీ అనుమానాలే

TOP 9 ET News: మరీ దారుణం..! | జాతరలో పుష్ప విశ్వరూపానికి అందరికీ గూస్ బంప్సే