TOP 9 ET News: రాహుల్ , రతిక ప్రైవేట్ ఫోటోలు లీక్ | మంచు విష్ణుకి షాకిచ్చిన హీరోయిన్
ఎగ్ ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ 7లో హల్చల్ చేస్తున్న రతిక.. తాజాగా నెట్టింట్లోనూ హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే బిగ్ బాస్ ఫోటోల కారణంగా కాదు.. రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమె తీసుకున్న ఆమె ప్రైవేట్ ఫోటోలు నెట్టింట లీకైన కారణంగా..! ఎస్ ! రాహుల్‌తో కొంత కాలం రిలేషన్లో ఉన్న రితిక.. ఈ స్టార్ సింగర్‌కు ఇటీవల బ్రేకప్ చెప్పారు. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 7కు వచ్చారు. ఇక ఇదే విషయాన్ని షోలో నాగార్జునతో నే నేరుగా చెప్పారు రతిక. సల్మాన్ ఖాన్ సినిమాలో నటించటంపై క్లారిటీ ఇచ్చారు నటి సమంత.
ఎగ్ ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ 7లో హల్చల్ చేస్తున్న రతిక.. తాజాగా నెట్టింట్లోనూ హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే బిగ్ బాస్ ఫోటోల కారణంగా కాదు.. రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమె తీసుకున్న ఆమె ప్రైవేట్ ఫోటోలు నెట్టింట లీకైన కారణంగా..! ఎస్ ! రాహుల్‌తో కొంత కాలం రిలేషన్లో ఉన్న రితిక.. ఈ స్టార్ సింగర్‌కు ఇటీవల బ్రేకప్ చెప్పారు. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 7కు వచ్చారు. ఇక ఇదే విషయాన్ని షోలో నాగార్జునతో నే నేరుగా చెప్పారు రతిక. సల్మాన్ ఖాన్ సినిమాలో నటించటంపై క్లారిటీ ఇచ్చారు నటి సమంత. కరణ్ జోహార్ నెక్ట్స్ సినిమాలో సల్మాన్, సమంత జంటగా నటిస్తున్నారంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించిన సమంత అవన్నీ రూమర్స్ అంటూ క్లారిటీ ఇచ్చారు. నెక్ట్స్ మూవీని త్వరలో ఎనౌన్స్ చేస్తా అన్నారు. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కన్నప్ప సినిమాకు హీరోయిన్ షాక్ ఇచ్చారు. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతిసనన్ చెల్లెలు నుపుర్ సనన్‌ను ఫైనల్ చేశారు. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవటంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని హీరో విష్ణు స్వయంగా ప్రకటించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rahul Sipligunj – Rathika: నెట్టింట లీకైన రాహుల్ – రతిక ప్రైవేట్ ఫోటోస్
Salaar: సలార్ దిమ్మతిరిగే పంచ్.. ఇక ఈ సంవత్సరం కూడా లేనట్టే !!
Samantha: ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు !! అసలు నమ్మకండి
Vijay Antony: దొరికిన సూసైడ్ లెటర్.. గుక్కపెట్టి ఏడ్చిన హీరో ఫ్యామిలీ
Sadha: ఆ హీరో చేసిన పనికి.. రాత్రంతా ముఖం కడుక్కుంటూనే ఉన్నా..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

