Salaar: సలార్ దిమ్మతిరిగే పంచ్.. ఇక ఈ సంవత్సరం కూడా లేనట్టే !!
సినిమా రిలీజ్ అయి సక్సెస్ అవ్వడాన్ని పక్కకు పెట్టండి.. అసలు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో తెలిస్తే చాలానే.. ఫీలింగ్ లో ఉన్నారు ఎట్ ప్రజెంట్ డార్లింగ్ ఫ్యాన్స్. అంతేకాదు సినిమా రిలీజ్ డేట్ పై దోచూబలాటొద్దంటూ.. సోషల్ మీడియాలో మేకర్స్‌పై చాలా గట్టిగానే ఫైర్ అయ్యారు. ఇక వీరికి తోడు.. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో.. కాస్త అసంతృప్తిలోనే ఉన్నారు.
సినిమా రిలీజ్ అయి సక్సెస్ అవ్వడాన్ని పక్కకు పెట్టండి.. అసలు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో తెలిస్తే చాలానే.. ఫీలింగ్ లో ఉన్నారు ఎట్ ప్రజెంట్ డార్లింగ్ ఫ్యాన్స్. అంతేకాదు సినిమా రిలీజ్ డేట్ పై దోచూబలాటొద్దంటూ.. సోషల్ మీడియాలో మేకర్స్‌పై చాలా గట్టిగానే ఫైర్ అయ్యారు. ఇక వీరికి తోడు.. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో.. కాస్త అసంతృప్తిలోనే ఉన్నారు. అయితే ఇవన్నీ అబ్వర్వ్ చేసినట్టున్న హోంబలే మేకర్స్ తాజాగా ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌కైతే క్లారిటీ ఇచ్చారట. అదే ఇప్పుడు న్యూస్ అయి నెట్టింట తెగ వైరల్ అవుతుందట. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్. కరోనా ముందు నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ .. సెప్టెంబర్ 28నే రిలీజ్ అంటూ మొదట అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ ఈ మూవీ గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ అవకపోవడంతో.. రిలీజ్ వాయిదా పడింది. ఇక అప్పటి నుంచి ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటూ.. అటు ఇండస్ట్రీస్ లోనూ.. ఇటు నెట్టింట చర్చ జరుగుతూ వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు !! అసలు నమ్మకండి
Vijay Antony: దొరికిన సూసైడ్ లెటర్.. గుక్కపెట్టి ఏడ్చిన హీరో ఫ్యామిలీ
Sadha: ఆ హీరో చేసిన పనికి.. రాత్రంతా ముఖం కడుక్కుంటూనే ఉన్నా..
Manchu Lakshmi: అడ్డు వచ్చాడని.. ఓ వ్యక్తిపై చేయిచేసుకున్న లక్ష్మీ
Ambati Ram Babu: బాలకృష్ణకు సువర్ణావకాశం.. టీడీపీని తీసుకోవచ్చు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

