TOP 9 ET News: హాలీవుడ్‌ పుణ్యాన.. లీకైన ప్రాజెక్ట్ కె కథ | మరో బిగ్ అనౌన్స్‌న్మెంట్

TOP 9 ET News: హాలీవుడ్‌ పుణ్యాన.. లీకైన ప్రాజెక్ట్ కె కథ | మరో బిగ్ అనౌన్స్‌న్మెంట్

Phani CH

|

Updated on: Jul 21, 2023 | 11:20 AM

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో.. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమా.. ఎట్ ప్రజెంట్ త్రూ అవుట్ క్రేజీ గా మారింది. కామికాన్ వేదికపైకి ఎక్కే ఫస్ట్ ఇండియన్ సినిమాగా హిస్టరీ కెక్కింది. అందరూ ఒక్క సారిగా ప్రభాస్‌ వైపే.. ఈ మూవీ మేకర్స్ వైపే చూసేలా చేసింది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో.. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమా.. ఎట్ ప్రజెంట్ త్రూ అవుట్ క్రేజీ గా మారింది. కామికాన్ వేదికపైకి ఎక్కే ఫస్ట్ ఇండియన్ సినిమాగా హిస్టరీ కెక్కింది. అందరూ ఒక్క సారిగా ప్రభాస్‌ వైపే.. ఈ మూవీ మేకర్స్ వైపే చూసేలా చేసింది. అయితే ఇదంతా బానే ఉన్నా… కామికాన్ వేదికపైకెక్కే సినిమా సూపర్ హీరో సినిమా అవడం.. ఆ సినిమా స్టోరీ బోర్డ్‌ని కామిక్ రూపంలో ఆ ఈవెంట్లో డిప్లే చేయడం పరిపాటి. ! దీంతో ప్రాజెక్ట్ కె మేకర్స్ కూడా…ఈ సినిమా కామిక్ వర్షన్‌ను ఈ ఈవెంట్లో డిస్టే చేశారు. ఇక ఇది కాస్త నెట్టింట కెక్కడంతో.. ఈ సినిమా స్టోరీ లైన్‌ ఏంటో అందరికీ తెలిసిపోయింది. డార్కెస్ట్ ఆఫ్ ది డార్క్‌ డేస్ ఆఫ్ కలియుగాలో.. ఓ ఈవిల్ అరాచకాలను.. అడ్డకట్టవేయాడానికి వచ్చిన సూపర్ హీరో కల్కి అవతారమే ఈ సినిమా అనే క్లారిటీ అందరికీ వచ్చేంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sitara Ghattamaneni: గుణంలో తండ్రిని మించిపోయింది.. చిట్టి తల్లి పెద్ద మనసు

Sara Ali Khan: హిందుత్వ సంఘాలను రెచ్చగొడుతున్న ఖాన్ హీరోయిన్

ఫ్రిడ్జ్ లో ఏవి పెట్టాలి ?? ఏవి పెట్టకూడదు ??

వజ్రాలా ?? రంగు రాళ్లా ?? రాత్రికి రాత్రే !!

అమ్మ కోసం.. అన్నీ వదిలాడు.. అడిగితే.. తల్లి రుణం తీర్చుకోవడంమే నా ఆనందం అంటున్నాడు