Prabhas: సొమ్మొకడిది సోకొకడిది.. పాపం ప్రభాస్ !!

Prabhas: సొమ్మొకడిది సోకొకడిది.. పాపం ప్రభాస్ !!

Phani CH

|

Updated on: Jul 21, 2023 | 9:56 AM

ఎవ్వరూ కాదనట్లేదు.. తప్పుకూడా పట్టట్లేదు..! కమల్ హాసన్ లోకనాయకుడే..! గొప్ప వర్సటైల్ యాక్టరే! అందరి హీరోల కంటే పూజ్యుడే.. ఆరాధ్యుడే! అందులోనూ ప్రభాస్‌ కంటే.. యాక్టింగ్‌లో వెయ్యి రెట్ల గొప్పవాడే..! అలాని ప్రభాస్‌ క్రేజ్‌.. అండ్ ఫేస్ కమల్ హాసన్‌కు పట్టుకెళ్లడం ఏంటి? రెబల్ స్టార్ క్రెడిట్..

ఎవ్వరూ కాదనట్లేదు.. తప్పుకూడా పట్టట్లేదు..! కమల్ హాసన్ లోకనాయకుడే..! గొప్ప వర్సటైల్ యాక్టరే! అందరి హీరోల కంటే పూజ్యుడే.. ఆరాధ్యుడే! అందులోనూ ప్రభాస్‌ కంటే.. యాక్టింగ్‌లో వెయ్యి రెట్ల గొప్పవాడే..! అలాని ప్రభాస్‌ క్రేజ్‌.. అండ్ ఫేస్ కమల్ హాసన్‌కు పట్టుకెళ్లడం ఏంటి? రెబల్ స్టార్ క్రెడిట్.. ఉళగనాయకన్ ఎత్తుకెళ్లడం ఏంటి? అని సోషల్ మీడియాలో కొంత మంది ఫైర్ అవుతున్నారు. ఏకంగా చిన్న పాటి చర్చనే ఎస్ ! బాహుబలి సినిమాతో .. పాన్ ఇండియన్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయిన ప్రభాస్‌..ఆ సినిమా కారణంగా.. హాలీవుడ్ మేకర్స్ కూడా ఆరా తీసే రేంజ్కు వెళ్లిపోయారు. దాంతో పాటే పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే చేసుకుంటూ.. నెంబర్ వన్ పాన్ ఇండియన్ స్టార్ పొజీషన్‌కు వెళ్లిపోయారు. హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా.. మినిమ్‌ 200 నుంచి 300 కోట్లను ప్రతీ సినిమాకు కమాయిస్తూ.. ఇండియన్ బాక్సాఫీస్ ఐకాన్ అయిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sitara Ghattamaneni: గుణంలో తండ్రిని మించిపోయింది.. చిట్టి తల్లి పెద్ద మనసు

Sara Ali Khan: హిందుత్వ సంఘాలను రెచ్చగొడుతున్న ఖాన్ హీరోయిన్

ఫ్రిడ్జ్ లో ఏవి పెట్టాలి ?? ఏవి పెట్టకూడదు ??

వజ్రాలా ?? రంగు రాళ్లా ?? రాత్రికి రాత్రే !!

అమ్మ కోసం.. అన్నీ వదిలాడు.. అడిగితే.. తల్లి రుణం తీర్చుకోవడంమే నా ఆనందం అంటున్నాడు