Top 9 ET: కోటి రూపాయలు పెట్టి ప్రత్యేకమైన చెట్టు కొన్న ప్రభాస్..
కల్పవృక్షం! హిందూ పురాణాల్లో ఈ వృక్షానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ వృక్షం కోరిక కోరికలు తీరుస్తుందని హిందువుల నమ్మకం. ఇప్పుడు హీరో ప్రభాస్ ఈ కల్పవృక్షాన్ని.. తాను కట్టించుకుంటున్న కొత్త ఇంట్లో పెట్టించారట. దీనికోసం ఏకంగా కోటి రూపాలయను ఖర్చు చేశారట.
బాలయ్య ధాటికి బాక్సులు బద్దలవ్వడం.. థియేటర్లు షేకవ్వడమే కాదు.. ఓటీటీ సంస్థలు ఇప్పుడు గూస్ బంప్స్ తో అల్లాడుతున్నాయి. ఎస్ ! రీసెంట్ గా అఖండ2 రఫ్ కట్ చూసిన ఓ ఓటీటీ సంస్థ టీం.. బాలయ్య శివతాండవం చూసి పూనకాలతో ఊగిపోయారట. దెబ్బకు కోట్లకు కోట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారట. ఇది చూసిన మరో ఓటీటీ సంస్థ కూడా.. పోటీగా బాలయ్య అఖండ2 కంటెట్‌ను కొనేందుకు భారీ రేట్‌ను కోట్ చేసిందట. ఇక ఈ విషయం పక్కన బెడితే .. అఖండ2 మేకర్స్ మాత్రం ఓటీటీ రైట్స్ రూపంలో దాదాపు 60 కోట్లకు పైగా వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట. చూడాలి మరి అఖండ2 డీల్ ఎలా క్లోజ్ అవుతుందో…!
Published on: Jul 16, 2025 10:30 PM
Follow Us
వైరల్ వీడియోలు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

