TOP 9 ET News: బన్నీ బ్యాడ్ లక్..జస్ట్ సెన్సేషన్
సీనియర్ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ఘనంగా ముగిసాయి. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నవంబర్ 9న అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో చంద్రమోహన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు. దీపావళి సందర్భంగా టాలీవుడ్ మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇచ్చారు. సలార్ టీమ్ ట్రైలర్ లాంచ్ డేట్‌ను రివీల్ చేయగా సైంధవ్, హనుమాన్ సినిమాల నుంచి సాంగ్ రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చాయి. ఫ్యామిలీ స్టార్, భీమా సినిమాల మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు.
సీనియర్ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ఘనంగా ముగిసాయి. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నవంబర్ 9న అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో చంద్రమోహన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు. దీపావళి సందర్భంగా టాలీవుడ్ మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇచ్చారు. సలార్ టీమ్ ట్రైలర్ లాంచ్ డేట్‌ను రివీల్ చేయగా సైంధవ్, హనుమాన్ సినిమాల నుంచి సాంగ్ రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చాయి. ఫ్యామిలీ స్టార్, భీమా సినిమాల మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు.అయితే అందులో ప్రభాస్ సలార్ నయా పోస్టర్ నెట్టింట సెన్సేషనల్ గా మారింది. డార్లింగ్ ఫ్యాన్స్ మైండ్ బ్లో అయ్యేలా చేస్తోంది. సలార్ ట్రైలర్ రిలీజ్.. అనౌన్స్‌మెంట్‌తో.. మేకర్స్ రిలీజ్ చేసిన రెబల్ స్టార్ నయా పోస్టర్తో … ఓ పక్క సోషల్ మీడియా విస్పోటనం అవుతున్న వేళ… మరో న్యూస్ సోషల్ మీడియాలో అందరి అటెక్షన్‌ను గ్రాబ్ చేస్తోంది. అదేంటంటే..! సలార్ మూవీని మొదట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయాల్సిందట. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో… డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో ఈ సినిమాను మొదలెట్టాల్సి వచ్చిందట. అయితే ఈ న్యూస్ ఎంత వరకు నిజం అనేది పక్కకు పెడితే.. ఇదే ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. బ్యాడ్ లక్ బన్నీ అనే కామెంట్ నెట్టింట కనిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కూల్ ఎగ్గొట్టిన పోరడు.. ఎత్తుకపోయిన సార్
Ayodhya Deepotsav 2023: ఒకేసారి 22.23 లక్షల దీపాలు వెలిగించి గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో అయోధ్య
Assembly Elections: ఒక్క ఫ్యామిలీ కోసం స్పెషల్ పోలింగ్ బూత్
Viral Video: రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొట్టిన విమానం
Virat Kohli: బెంగళూరులో విరాట్ అభిమానుల సందడి.. కోహ్లీకి 49 కటౌట్లు