TOP 9 ET News: డబుల్ ఇస్మార్ట్ దెబ్బ.. కోట్ల ఆస్తిని అమ్మేసిన పూరి ??

ఇస్మార్ట్‌తో లాభపడ్డ పూరీ.. డబుల్ ఇస్మార్ట్‌ తో నష్టాల్లోకి వెళ్లారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వస్తోంది. దాదాపు 70 కోట్ల బడ్జెట్‌తో మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా.. రీసెంట్గా రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బ్రేక్ ఈవెన్ నెంబర్‌ను కూడా అందుకోలేక చతికిల పడింది. దీంతో ఈ మూవీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ పూరీ జగన్నాథ్‌..

TOP 9 ET News: డబుల్ ఇస్మార్ట్ దెబ్బ.. కోట్ల ఆస్తిని అమ్మేసిన పూరి ??

|

Updated on: Aug 29, 2024 | 12:52 PM

ఇస్మార్ట్‌తో లాభపడ్డ పూరీ.. డబుల్ ఇస్మార్ట్‌ తో నష్టాల్లోకి వెళ్లారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వస్తోంది. దాదాపు 70 కోట్ల బడ్జెట్‌తో మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా.. రీసెంట్గా రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బ్రేక్ ఈవెన్ నెంబర్‌ను కూడా అందుకోలేక చతికిల పడింది. దీంతో ఈ మూవీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ పూరీ జగన్నాథ్‌.. ఈసినిమా దెబ్బకి శంషాబాద్‌లోని కోట్ల విలువైన ఓ ప్రాపర్టీని దాదాపు 18 కోట్లకు అమ్మినట్టు ఓ న్యూస్ ఇండస్ట్రీలో సర్క్యులేట్ అవుతోంది. ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఇక పెళ్లెప్పుడనే క్యూరియాసిటీనే జనాలందర్లో ఉంది. ఇక ఆ క్యూరియాసిటీనే క్లియర్ చేసేయాలని తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు వచ్చిన నాగ చైతన్యను ఓ రిపోర్టర్ పెళ్లెప్పుడంటూ అడిగారు. అందుకు నాగ చైతన్య ఇంకా ఏం నిర్ణయించలేదని ఎప్పటిలానే క్యాజువల్‌గా ఆన్సర్ ఇచ్చారు. ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో త్వరలోనే అందరికీ తెలుస్తుందని.. తొందర పడకండి అన్నట్టు చెప్పారు. అయితే నాగ చైతన్య ఇచ్చిన ఈ ఆన్సరే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కొంత మందిని షాకయ్యేలా.. ఇంకొంత మందిని నవ్వుకునేలా చేస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అదే జైలులో.. అప్పుడు సినిమా కోసం ఖైదీగా.. ఇప్పుడు నిజమైన ఖైదీగా

Chiyaan Vikram: రెబల్‌ స్టార్‌ను ఆకాశానికెత్తేసిన చియాన్

Kangana Ranaut: చంపేస్తామంటూ కంగనకు బెదిరింపులు.. పోలీసుల వరకు మ్యాటర్

తీవ్రంగా గాయపడిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ..

Malavika Mohanan: ఆ అపోహ ఖతం.. రాజాసాబ్‌ సినిమాపై బిగ్ క్లారిటీ ఇచ్చిన మాళవిక

Follow us